బట్టల్లేకుండా ఫొటోస్ తీసుకున్న ముమైత్ ఖాన్

  ముమైత్ ఖాన్ ఏది చేసినా కొంచెం వెరైటీగ కొంచెం ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. రీసెంట్ గా ముమైత్ ఖాన్ , అఖిల్ సార్థక్ కలిసి నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు షోకి వెళ్లారు. అక్కడ నిఖిల్ వాళ్ళతో వెరైటీ గేమ్స్ ఆడించాడు. అందులో మెలికలు తిరిగి చెప్పు అనే టాస్క్ లో కొన్ని ప్రశ్నలు అడిగాడు. "వియర్డెస్ట్ ఫుడ్ ఐటెం ఏంటి" అని అడిగేసరికి "స్నేక్ మాంసం. అవును నేను ట్రై చేసాను. నేను ట్రావెలింగ్ చేసే సమయంలో వేరే వేరే దేశాల్లో దొరికే స్పెషల్ ఫుడ్ ని టేస్ట్ చేయాలి అనుకునేదాన్ని. స్నేక్ మాంసంతో పాటు తాబేలు మాంసాన్ని కూడా ట్రై చేసాను." అని చెప్పేసరికి హోస్ట్ నిఖిల్ విజయేంద్ర సింహ షాకయ్యాడు. "అవును అవును నేను జస్ట్ ట్రై చేసాను" అని చెప్పింది ముమైత్ ఖాన్. "ఎప్పుడైనా బట్టలు లేకుండా ఫొటోస్ తీసుకుని చూసుకున్నారా" అని అడిగేసరికి "అందరూ చూసుకుంటారు నేను కూడా చూసుకున్నాను..కానీ అలా ఫొటోస్ తీసుకున్నాను కానీ లేదు ఎవరికీ పంపించలేదు..అది పర్సనల్.. బట్టలేని ఫొటోస్ వచ్చాయి. ఓపెన్ చేయకుండానే నేను డిలీట్ చేసేసేదాన్ని. నోటిఫికెషన్స్ కనిపించగానే డిలీట్ కొట్టేదాన్ని." అని ముమైత్ చెప్పింది. ఐతే "ఒక అబద్దం చెప్పాలి అంటే" అని నిఖిల్ అనేసరికి "నేను డేటింగ్ చేస్తున్నాను" అంటూ అబద్దం చెప్తాను కానీ ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. "రిలేషన్ షిప్ గురించి చెప్తూ మన అనుకునేవాళ్లు దగ్గర జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో ఉంటేనే ఆ రిలేషన్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది.. ఈ ఏడాదితో నాకు 40 ఏళ్ళు వస్తాయి.  నేను నా లైఫ్ లో చాలా చూసాను." అని చెప్పింది ముమైత్. ఇక అఖిల్ చెప్తూ "మనం ప్రేమించే వాళ్ళ దగ్గర ఫిల్టర్లు లేకుండా ఫెయిర్ గా ఉండాలి. నువ్వు ఎలా ప్రవర్తించినా వాళ్ళు నీ దగ్గరకు తిరిగి రావాలి...మనలోని మైనస్ లను చూసి మనల్ని ప్రేమించాలి..అదే గొప్ప రిలేషన్ అవుతుంది" అని చెప్పాడు.

త్వరలో హాలీవుడ్ లో కొరియోగ్రఫీ చేయబోతున్న శేఖర్ మాష్టర్..

కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఈ వారం షోలో శేఖర్ మాష్టర్ గురించి చిలక జోస్యం చెప్పాడు యాదమ్మ రాజు. "మాష్టర్ మీరు ఫ్యూచర్ లో హాలీవుడ్ లో కోరియోగ్రఫీ చేస్తారని మా చిలక చెప్తోంది" అన్నాడు. ఆ మాటకు "ఓహ్ వ్వావ్" అంటూ అందరూ చప్పట్లు కొట్టి కేకలేశారు. "హాలీవుడ్ వద్దురా ఇక్కడ టాలీవుడ్ వరకు చాలురా" అన్నాడు శేఖర్ మాష్టర్. "మాష్టర్ మీరు అన్ని రంగాల్లోకి వెళ్లాలన్నది మా కోరిక. మాష్టర్ హాలీవుడ్ కి వెళ్ళాలా లేదా..బాలీవుడ్ కి వెళ్లాలా లేదా..అలాగని మా టాలీవుడ్ కి అన్యాయం చేయొద్దు " అని శ్రీముఖి అరిచేసరికి అందరూ వెళ్ళాలి వెళ్ళాలి అంటూ అరిచారు. ఫైనల్ గా మీరు హీరోగా ఒక సినిమా చేస్తున్నారు" అని చెప్పాడు రాజు. "వ్వావ్ ఐతే ఆ సినిమాలో హీరోయిన్ ని నేనా అనసూయ గారా చూడు" అంటూ అనసూయ తన చేతిని రాజుకి ఇచ్చింది. "హీరోయిన్ ... అదిదా సర్ప్రైజ్" అన్నాడు ..దాంతో  శేఖర్ మాష్టర్ , అనసూయ నవ్వేశారు. "సరే సర్ప్రైజ్ గానే ఉండాలని కోరుకుంటూ మీ సీట్ లోకి వెళ్ళండి" అంది అనసూయ. ఇక సెట్ లో ఉన్నవాళ్ళంతా "హీరో హీరో " అంటూ నినాదాలు చేశారు. ఇక తర్వాత శేఖర్ మాష్టర్ చేస్తున్న సాంగ్స్ కోరియోగ్రఫీ మీద వస్తున్న ట్రోలింగ్స్ గురించి శ్రీముఖి అడిగింది. దానికి శేఖర్ మాష్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శేఖర్ మాష్టర్ ఎంత కష్టపడి ఇంత పైకి వచ్చారో అందరికీ తెలుసు. ఏ సాంగ్ చేసినా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఈ సోషల్ మీడియా వచ్చాక  అన్నీ బూతద్దంలో పెట్టి చూడడం అలవాటయ్యింది. అప్పుడు శేఖర్ మాష్టర్ మాట్లాడుతూ.. సాంగ్ కోరియోగ్రఫీ చేసాక డైరెక్టర్, హీరో హీరోయిన్ చూసి ఓకే చేసాక కానీ ఎవరూ ఏదీ చేయరు. కొన్ని సిగ్నేచర్స్ పెట్టుకుంటాం. డైరెక్టర్స్ వాళ్లకు చూపించినప్పుడు అది ఓకే అని వాళ్ళు చెప్తే అదే ప్రొసీడ్ అవుతాం. అన్ని సాంగ్స్ కి కోరియోగ్రఫీ ఒకేలా చేయలేము.. ఏ సాంగ్ కి ఆ సాంగ్ కోరియోగ్రఫీ వేరుగా ఉంటుంది. ఇంతకు మించి మాట్లాడలేను ..ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వాలని లేదు అని చెప్పాడు శేఖర్ మాష్టర్.

పుష్ప 10 లో అనసూయ...మీవి ఫ్యామిలీస్ కానీ మావి కావా..రాజుకి వార్నింగ్

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వీక్ షో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఐతే ఈ షోలో జడ్జ్ అనసూయ మాత్రం ఇమ్మానుయేల్ కి అలాగే యాదమ్మ రాజుకి గట్టిగా ఇచ్చి పడేసింది. యాదమ్మ రాజు ఈ షోకి చిలక జోస్యం చెప్పేవాడిలా వచ్చాడు. శ్రీముఖి వెంటనే అనసూయ జాతకం చెప్పు అంటూ ఆమెను స్టేజి మీదకు పిలిచింది.  దాంతో ఇమ్ము, రాజు ముందు భయపడతారు. తర్వాత ఆమె చెయ్యి చూపించేసరికి జాతకం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. "ఈ షో అయ్యేలోపు ఎవరినో గట్టిగా కొడతారు అనిపిస్తోంది. అలాగే పుష్ప 10 లో మీరు ఉంటారు. అప్పటికి దాక్షాయణి శ్రీవల్లి అవుతుంది. కెరీర్ ని పక్కన పెట్టి పర్సనల్ విషయానికి వస్తే మళ్ళీ ఎవరో ఒకరిని గట్టిగా కొడతారు మేడం " అన్నాడు రాజు. దాంతో అనసూయకు మండిపోయింది. "అక్కడ దాకా ఎందుకు నిన్నే కొడతా. మీ ఇష్టమొచ్చింది మీరు అనేస్తే మేము హిహి అనుకుని వెళ్లిపోవాలా. సందు దొరికితే అమ్మాయిలకు ఏదో ఒక పేరు పెట్టి ఇన్సల్ట్ చేద్దామని చూస్తూ ఉంటారు. ఏదైనా ఫన్ తోనే స్టార్ట్ అవుతుంది. దాన్ని నార్మలైజ్ చేస్తారు అదే కంటిన్యూ అవుతుంది. నా పర్సనల్స్ గురించి మాట్లాడమంటారు మీ పర్సొనల్స్ గురించి మాట్లాడితే బాగుంటుందా.. మీ స్టెల్లాకు సంబంధించి ఇబ్బందికర పదాలు వాడితే నీకు నచ్చుతుందా.. నచ్చదు కదా మరి మీవి ఫామిలీస్ కానీ మావి కావా ..." అని అనసూయ సీరియస్ అయ్యింది. ఆ వెంటనే శేఖర్ మాష్టర్ కూడా "మీరు లేడీస్ విషయంలో లైన్ క్రాస్ చేశారు" అన్నాడు. ఇక రోహిణి ఐతే "ఫన్ కోసం లైన్ క్రాస్ చేయక్కర్లేదు. హరి చెప్తాడు కానీ ఏది మంచో ఏది చెడో ఆర్టిస్ట్ కి తెలియాలి కదా" అంటూ క్లాస్ పీకింది. ఇక ఫైనల్ గా అనసూయ నవ్వేసి ఇది ప్రాంక్ అంటూ రాజునూ కూల్ చేసింది.  

"దబిడి దబిడి" సాంగ్ కి డాన్స్ చేస్తూ కాలు ఫ్రాక్చర్

  ఒకప్పటి టాప్ యాంకర్ శిల్ప చక్రవర్తి గురించి అందరికీ తెలుసు. ఆమె యాంకరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి శిల్ప రీసెంట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో ఎక్కువగా కనిపిస్తోంది. ఆమెకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో కూడా ఆమె తన ప్రతీ వీడియొలో చెప్తుంది. అలా డాన్స్ చేస్తూ ఆమె తన కాలు విరగ్గొట్టుకుంది. ఇప్పుడు చాలా బాధపడుతోంది. ఇంతకు ఏమయ్యింది. "ఒక కామెడీ షోలో డాన్స్ చేయడం  కోసం వాళ్ళు నన్ను పిలిచారు. ప్రతీసారీ పిలుస్తారు. బేసిక్ గా నేను డాన్సర్ ని . నేను స్టేజి మీద డాన్స్ చేస్తున్నప్పుడే జెమినీ టీవీ వాళ్ళు నన్ను చూసి బాగా డాన్స్ చేస్తున్నారు యాంకరింగ్ చేస్తారా అని అడిగారు. అలా నేను యాకరింగ్ చేయడం స్టార్ట్ చేశా . నా కెరీర్ డాన్స్ తోనే స్టార్ట్ అయ్యింది. నేనొక ట్రైన్డ్ డాన్సర్ ని డాన్సర్. కథక్ డాన్స అంటే నాకు ప్యాషన్, నాకు ప్రాణం. ఐతే ఇండస్ట్రీలోకి వచ్చాక కథక్ పెర్ఫార్మ్ చేసే టైం దొరకలేదు. కొత్త ఏడాదిలో ఏదో చేసేద్దాం అనుకున్నా ఎంతో జోష్ తో. కానీ మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకోటి తెలుస్తుంది అంటారు. అది నిజమే. ఒక షోలో డాన్స్ పెర్ఫార్మ్ చేయడం కోసం బాలయ్య బాబు సాంగ్ "దబిడి దబిడి"కి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంతలో కటక్ అన్న సౌండ్ వచ్చింది. నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆల్రెడీ నా రైట్ లెగ్ ప్రాబ్లమ్.. హీల్స్ వేసుకుని ఎక్కువసేపు నిల్చోడం వలన మోకాలి సమస్యతో బాధపడుతున్నా . ఐతే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ మోకాలి దగ్గర  కటక్ అన్న సౌండ్ వినిపించినా నేను డాన్స్ చేయడం ఆపలేదు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఐస్ ప్యాక్ పెట్టుకుని నిద్రపోయా. రెండో రోజు అడుగు కూడా వేయలేకపోయాయి. దాంతో హాస్పిటల్ వెళ్ళాం. టెస్టులు చేసిన డాక్టర్ రిపోర్ట్స్ చూసి లిగమెంట్ కొంచెం క్రాక్ వచ్చింది. ఇక డాన్స్ మర్చిపోవాల్సిందే లైఫ్ లో అన్నారు. ఫిజియోథెరపీ చేయించుకుంటే నడవగలుగుతావు అని చెప్పారు. ఆ మాటలకు  అక్కడే ఏడుపొచ్చేసింది. ఇక మా ఆయన కూడా ఒక నెల రోజుల నుంచి మాట్లాడ్డం మానేశారు. సమస్యలు కొని తెచ్చుకుంటున్నావ్. డాన్స్ చేయకపోతే వచ్చే ఇబ్బంది ఏంటి అని అడిగి మాట్లాడలేదు. ఐతే ప్రస్తుతానికి షూట్స్ కి, షోస్ కి వెళ్తున్నాను దేవుడి దయ వలన. డాన్స్ చేయడానికి ఇంకా ఆరు నెలలు పట్టొచ్చు. మీరంతా కూడా నేను లేచి మళ్ళీ డాన్స్ చేయాలనీ దేవుడిని కోరుకోండి" అని పాపం తన బాధ మొత్తాన్ని చెప్పుకుంది.

Karthika Deepam2: దీపకు జీవితఖైదు.. ఆ భగవాన్ దాస్ ఎవరు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-333లో.. జ్యోత్స్నకి పారిజాతం సలహా ఇస్తుంటే.. ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర, శివన్నారాయణ, పారిజాతం హాస్పిటల్ లో దశరథ్ రూమ్ బయట వెయిట్ చేస్తుంటారు. అప్పుడే కాంచన శివన్నారాయణకి ఫోన్ కాల్ చేస్తుంది. కానీ అతను లిఫ్ట్ చేయకపోవడంతో సుమిత్రని కాల్ లిఫ్ట్ చేయమంటుంది పారిజాతం.  ఇక సుమిత్ర కాల్ లిఫ్ట్ చేయగానే.. అన్నయ్యకు ఎలా ఉంది వదినా అని కాంచన ఏడుస్తూ మాట్లాడుతుంటే.. సుమిత్ర ఆవేశంగా తిట్టేస్తుంది. నీ కోడలు చేయాలి అనుకున్నది ఇంకా జరగలేదులే.. మాట ఇచ్చి మనుషుల్ని నమ్మి, మేము మోసపోవడమే కానీ.. మేము ఎవరినీ ఏనాడు అన్యాయం చేయలేదు.. మాకు కాల్ చేయొద్దు వదినా అని సుమిత్ర తిడుతుంది. పారు మనసులో నవ్వుకొని వెంటనే ఫోన్ తీసుకుని.. మా దశరథ్ పోతే ఆస్తి మొత్తం మీకొస్తుందని ఆశపడుతున్నారా అది ఇదని అవమానిస్తుంది. ఇక శివనారాయణ కోపంగా ఫోన్ లాక్కుని.. ఇక నీ ముఖం చూపించకు ఇదే నా ఆఖరి కోరిక అని తిట్టి పెట్టేస్తాడు.  ఇక అలా తిట్టగానే కాంచన ఏడుస్తుంటుంది. అది చూసి అనసూయ ఓదారుస్తుంది. దీప పరిస్థితి అలా అయినందుకు అనసూయ కూడా ఏడుస్తుంది. రేయ్ కుబేరా.. నీ బిడ్డను నువ్వే కాపాడుకోరా.. ఏదో రూపంలో సాయం చెయ్యరా అని అనసూయ బాధపడుతుంది. కాసేపటికి కావేరీ అక్కడికి వస్తుంది. కాంచన, అనసూయలతో కావేరి ఓదార్పుగా మాట్లాడుతుంటే.. వెనుకే శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ వెటకారంగా మాట్లాడుతుంటే అప్పుడే కార్తీక్ వస్తాడు. అప్పుడే శ్రీధర్ షాకింగ్ విషయం చెబుతాడు. వాళ్లకు ఫ్యామిలీ లాయర్ భగవాన్ దాసు ఉన్నారు.. ఆయన దీపకు వ్యతిరేఖంగా కేసు వాదించడం మొదలుపెడితే దీప జీవితఖైదే అని శ్రీధర్ అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu Illalu pillalu: ప్రేమ ప్లాన్ సక్సెస్.. చందుని తీసుకొచ్చిన ధీరజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-134లో.. ధీరజ్, ప్రేమ ఇద్దరు గదిలో బంధీలుగా ఉంటారు. ఇక ఎలాగైనా బయటకు రావడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇక కిటికీ నుండి ఇద్దరు బయటపడతారు. మా అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి క్లూ దొరకడం లేదే అని ధీరజ్ అనడంతో.. నా దగ్గర ఓ ఐడియా ఉందని ప్రేమ అంటుంది . ఆ ఐడియా ధీరజ్‌కి చెప్తుంది ప్రేమ‌. అయితే మీ అత్త భద్రవతికి ఫోన్ చేయి అని ధీరజ్ అంటాడు. ఇక భద్రవతికి ప్రేమ ఫోన్ చేసి నువ్వు ఎదురుచూసే ఆ విషయం గురించి అర్జెంట్‌గా నీతో మాట్లాడాలి.. ఫోన్‌లో కాదు.. డైరెక్ట్‌గా మాట్లాడాలి.. నేను లొకేషన్ షేర్ చేస్తా.. ఒంటరిగా రా అత్తా అని అంటుంది ప్రేమ. ప్రేమ మాటల్ని నమ్మేసిన భద్రవతి... సరేనని బయల్దేర్తుంది. ప్రేమ ఇంత అర్జెంట్‌గా మాట్లాడాలని అంటుందంటే.. ఆ ఇంటిని వదిలి వస్తేనని చెప్పడానికే అయ్యి ఉంటుందని భద్రవతి అనుకుని ప్రేమ పంపిన లొకేషన్ దగ్గరకు వెళ్తుంది‌. ధీరజ్ భద్రవతికి కనిపించకుండా దాక్కుని వాళ్లని గమనిస్తుంటాడు. విషయం ఏంటో చెప్పు ప్రేమ.. ఏం మాట్లాడుకుండా దిక్కులు చూస్తున్నావ్ ఏంటి? ఏంటి నీ ప్రాబ్లమ్ అని అడుగుతుంది భద్రవతి. ఇంతలో ధీరజ్ అటు నుండి ప్రేమని చూసి.. ఏయ్ ప్రేమ మీ అత్త ఫోన్ తీసుకోమని సైగ చేస్తాడు. దాంతో భద్రవతి ఫోన్‌ని తీసుకుని ఫ్రెండ్‌తో మాట్లాడి వస్తానని పక్కకి వెళ్తుంది ప్రేమ. వెంటనే భద్రవతి ఫోన్‌ని ఫ్లైట్ మోడ్‌లో పెట్టేస్తుంది ప్రేమ. తరువాత ధీరజ్.. మీ అత్తని కిడ్నాప్ చేశామని విశ్వకి మెసేజ్ పెడతాడు. అది చూసిన విశ్వ.. అత్తని కిడ్నాప్ చేయడం ఏంటని భద్రవతికి విశ్వ ఫోన్ చేస్తాడు. అయితే ఫోన్ పనిచేయకపోవడంతో విశ్వ కంగారుపడతాడు. ఇంతలో భద్రవతి ఇంట్లో కనిపించకపోవడంతో సేనాపతి కంగారుపడుతుంటాడు. విశ్వ ఫోన్ చేసి అత్త ఫోన్ పనిచేయడం లేదు.. అత్త ఎక్కడికి వెళ్లిందని అడుగుతాడు. ఏమో తెలియదురా, అత్త కనిపించడం లేదని సేనాపతి అంటాడు. అంటే నిజంగానే తన అత్తని ధీరజ్ గాడు కిడ్నాప్ చేశాడని విశ్వ నమ్మేస్తాడు. మరోవైపు ముహూర్తం దాటిపోతుంది తొందరగా పెళ్లి కొడుకుని తీసుకుని రావాలని పంతులతో పాటు పెళ్లికి వచ్చిన వాళ్లు తెగ హడావిడి చేస్తుంటారు. మా మరిది, మా ఆయన పెళ్లి కొడుకుని తీసుకుని రావడానికి వెళ్లారు.. కాస్త ఓపిక పట్టండి అని నర్మద అంటుంది. మరోవైపు పెళ్లి కూతురు శ్రీవల్లి ఏడుస్తూనే ఉంటుంది. ఏవండీ దేవుడంటే సాయం నమ్మకం అంటారంటూ వేదవతి ఎమోషనల్ అవుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది బుజ్జమ్మా.. పెద్దోడి పెళ్లి మొదలైనప్పటి నుంచి ఏదొక గండం వెంటాడుతూనే ఉంది. నా పెద్ద కొడుకు గురించి నాకు బాగా తెలుసు.. వాడు అలా చేయడు.. వాడిపై నాకు నమ్మకం ఉంది కానీ.. ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ.. నా ఆశలు ఆవిరైపోతున్నాయి బుజ్జమ్మా అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. పెద్దోడు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, చిన్నోడు తీసుకొస్తాడండీ.. ఈ పెళ్లిని జరిపిస్తాడని వేదవతి అంటుంది. అన్నట్టుగానే ధీరజ్, ప్రేమ కలిసి పెద్దోడ్ని రక్షించి తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మిని పెళ్ళి చేసుకున్న సీతాకాంత్.. షాక్ లో సవతి తల్లి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -380 లో..... రామలక్ష్మి రామ్ గురించి ఆలోచిస్తుంది. మరుసటి రోజు డాక్టర్ రామ్ ని చెకప్ చేస్తుంటే సీతాకాంత్ వచ్చి నేను పని మీద బయటకు వెళ్తున్నా జాగ్రత్త అని రామ్ కి చెప్తాడు. నేనంటే నీకు ఇష్టం లేదు సీతా.. నేను ఏమైనా నీకు సంబంధం లేదని రామ్ అంటాడు. అలా అంటావేంటి అని  సీతాకాంత్ అంటాడు. మరి మా మిస్ ని పెళ్లి చేసుకోమంటే మీరు వినడం లేదు కదా అని రామ్ అంటాడు. నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు అని రామ్ తో సీతాకాంత్ అంటాడు. అప్పుడే సీతాకాంత్ కి ఫోన్ వస్తుంది. అర్జెంట్ గా వెళ్తాడు. రామ్ పరిస్థితి చూసి నాకు జాలిగా ఉంది వాడి గురించి కాకుండా సీతా గురించి ఆలోచిస్తున్నాడు. వాడి కోసం అయిన మైథిలీని ఒకసారి రమ్మన్నాలని శ్రీలత అనగానే.. మీరు మైథిలీ విషయంలో మెత్తబడితే ఇప్పుడు మనకి నష్టమే.. ఒకసారి రమ్మంటే ఇక ఇంటికి కోడలుగా సెటిల్ అవుతుందని శ్రీవల్లి అంటుంది. మరొకవైపు రామలక్ష్మి రామ్ గురించి హోమం చేస్తుంది. సీతాకాంత్ ఎలాగైన రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించి ఇంటికి తీసుకొని రావాలి లేదంటే నాన్నకి ప్రాబ్లెమ్ అవుతుందని సీతాకాంత్ అనుకుంటాడు. సీతాకాంత్ ఒక దగ్గర ఆగి అమ్మవారికి మొక్కుకుంటాడు. నాకు ఈ సమస్యకి పరిష్కారం చూపించు అమ్మ అని సీతాకాంత్ వేడుకుంటాడు. అప్పుడే సీతాకాంత్ చేతిలో పసుపు కొమ్ము పడుతుంది. నాకు అర్థమైంది అంటూ సీతాకాంత్ అనుకుంటాడు. రామలక్ష్మి దగ్గరికి వెళ్లి తన మెడలో పసుపు కొమ్ము కడతాడు సీతాకాంత్. అది చూసి రామలక్ష్మి, ఫణీంద్ర, సుశీల షాక్ అవుతారు. రామ్ కోసం తప్పదు మైథిలీ గారు అని సీతాకాంత్ అంటాడు. రామ్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటాడు. సీతాకాంత్ కి సందీప్ ఫోన్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాడని శ్రీలత అనుకుంటారు. అప్పుడే సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు మెడలో పూలదండలతో వస్తారు. వాళ్లని చూసి శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అపర్ణని అమ్మ అని పిలిచిన రాజ్.. గతం గుర్తొచ్చినట్టేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -697 లో..... కావ్యకి రాజ్ గిఫ్ట్ ఇచ్చిన షర్ట్ ని చూసి ఆ షర్ట్ ఇచ్చిన సందర్బం గుర్తు చేసుకుంటుంది. ఈ షర్ట్ ఆయనకి ఎలాగైనా ఇవ్వాలని అనుకుంటుంది. రాజ్ కి ఫోన్ చేస్తుంది. రేపటికి వంటలు మీరే ప్రిపేర్ చేస్తానన్నారు కదా అని రాజ్ అనగానే.. అది నేను చూసుకుంటాను కానీ మీకు ఒక సర్ ప్రైజ్ పంపిస్తున్నానని కావ్య అంటుంది. ఏమై ఉంటుందని రాజ్ ఆలోచిస్తుంటాడు‌. అప్పుడే కొరియర్ వస్తుంది. వామ్మో కింద యామిని ఉంది తను వెళ్లకముందే నేను వెళ్ళాలని రాజ్ యామిని కంటే ముందు వెళ్లి కొరియర్ తీసుకుంటాడు. బావ ఏంటి ఇలా బెహేవ్ చేస్తున్నాడని యామిని అనుకుంటుంది. రాజ్ గదిలోకి వెళ్లి కొరియర్ ఓపెన్ చేస్తాడు. షర్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే కావ్యకి ఫోన్ చేసి షర్ట్ బాగుంది ఈ షర్ట్ లో మీ అభిమానం కన్పించిందని రాజ్ అంటాడు. ఆర్ అనే లెటర్ ఉంది కదా అంటే ఏంటి ఏమైనా గుర్తు వచ్చిందా అని కావ్య అనగానే.. ఇంకేంటి ఆర్ అంటే రామ్ అని రాజ్ అంటాడు. మరుసటిరోజు ఉదయం కావ్య అన్ని వంటలు ప్రిపేర్ చేసి డ్రైవర్ చేత కార్ లో పెట్టిస్తుంది. అపర్ణ కూడా హ్యాపీగా ఉంటుంది. ఏంటి వదిన నిన్న మొన్న నాకు బర్త్ డే ఎందుకని అన్నావ్.. ఇప్పుడు అన్నదానం జరిపిస్తున్నావని రుద్రాణి అనగానే.. మరి అక్కడ నా కొడుకే కదా అన్నదానం చేసేదని అపర్ణ అనగానే అందరు షాక్ అవుతారు. అంటే నా కొడుకు ప్లేస్ లో నా కోడలు చేస్తుందని అపర్ణ తర్వాత కవర్ చేస్తుంది. అపర్ణ, కావ్య గుడికి వెళ్తారు. అప్పు వెళ్తుంటే నువ్వు ఎక్కడికి వాళ్ళకి సెక్యూరిటీ నా వెటకారంగా మాట్లాడుతారు. తరువాయి భాగంలో రాజ్ ని అపర్ణ చూస్తుంది. నా కొడుకు ఉన్నాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ పక్క నుండి వెళ్తుంటే అమ్మ అని అపర్ణని అనగానే అపర్ణ మురిసిపోతుంది. ఆయన వాళ్ళ అమ్మని గుర్తు పట్టారా అని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బెజవాడ బేబక్క : నేనూ పచ్చళ్ళు చేస్తా..ఫేమస్ అవుతా

  కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. పచ్చళ్ళు, బూతులు, పనికిమాలిన కోతలు కాదేది ఫేమస్ కావడానికి అనర్హం అని అంటోంది ఇప్పటి  సోషల్ మీడియా. పచ్చళ్ళ టాపిక్ కొన్ని రోజుల పాటు ఎలా ఫేమస్ అయ్యిందో అందరం చూసాం. ఇక ఇప్పుడు బెజవాడ బేబక్క కొత్త నిర్ణయం తీసుకుంది...పచ్చళ్ళ టాపిక్ డైవర్ట్ అవుతున్న టైములో మళ్ళీ అదే టాపిక్ ని తీసుకొస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోని పోస్ట్ చేసింది. "నేను కూడా పచ్చళ్ళు చేసి ఫేమస్ అవుదామనుకుంటున్నాను.  వంకాయ రొయ్యల పచ్చడి..స్వయానా నేనే వేయించాను. అదిగో వేయించిన నూనె కూడా ఉంది. వేస్తున్న తాలింపు సాక్షిగా చెప్తున్నా నేను కూడా ఇక పచ్చళ్ళు చేస్తా..ఫేమస్ అవుతా.. మీమీదొట్టు" అంటూ తాలింపు గిన్నెను జనాలకు చూపిస్తూ మరీ చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్స్ కూడా కామెడీగా  కామెంట్స్ చేస్తున్నారు. " పచ్చళ్ళు ఒక్కటే కాదు బేబక్క పచ్చళ్ళతో పాటు బూతులు తిడితే బాగా ఫేమస్ అవుతారు.. మేము ఏం పాపం చేసాము అక్కా మా మీద ఒట్టేస్తున్నావ్...మాకు కూడా ఒక కేజీ పచ్చడి పంపించండి. నెక్స్ట్ వైరల్ వీడియో బెజవాడ బేబక్క పికిల్స్ విత్ స్పెషల్ బూతులు..అక్కా నువ్ ఆల్రెడీ ఫేమస్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బేబక్క గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఈమె చేసే షార్ట్ వీడియోస్ ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి...పాపాలు చేయండి ఎక్కువ కాలం బతుకుతారు అంటూ చేసిన ఒక రీల్ తో ఈమె ఫుల్ పాపులర్ అయ్యింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో ఈమె కంటెస్టెంట్ గా వెళ్లి వెంటనే ఎలిమినేట్ ఐపోయి వచ్చేసింది. ఈమె మంచి సాంగ్స్ కూడా పాడుతుంది. అలాగే తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. "యో బేబీ..హులలే" అంటూ ఒక మ్యూజిక్ ఆల్బం కూడా చేసింది.

హజ్బెండ్ లేకపోతే చాలా అషన్స్ గా ఉంటాయి..అన్షు ఆన్సర్ మాములుగా లేదు

  ఇప్పుడు అందరికీ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఇంట్లో చల్ల చల్లగా డ్రింక్స్ చేసుకుంటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక లేడీస్ ఐతే కూల్ కూల్ గా మూవీస్, షోస్ చూస్తూ ఉన్నారు. దాంతో ఈ సమ్మర్ కాన్సెప్ట్ తో స్టార్ మా సమ్మర్ స్పెషల్ తో నెక్స్ట్ వీక్ రాబోతోంది.ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి కార్తీక దీపం సీరియల్ నుంచి డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ వచ్చాడు. అలాగే ఇల్లు, ఇల్లాలు పిల్లలు సీరియల్ నుంచి నర్మదా లీడ్ అన్షు రెడ్డి వచ్చింది.   ఇంకా గుండె నిండా గుడి గంటలు సీరియల్ నుంచి బాలు అలియాస్ విష్ణు, మగువా ఓ మగువా సీరియల్ నుంచి సింధూర అలియాస్ కృతిక, బిగ్ బాస్ సీజన్ 8 టేస్టీ తేజ, నిఖిల్, గౌతమ్ కృష్ణ, ప్రేరణ, విష్ణు ప్రియా వచ్చారు. ఈ ఎపిసోడ్ లో గెలిచిన వాళ్ళను కాశ్మీర్ ట్రిప్ వెళ్ళబోతున్నారంటూ శ్రీముఖి అనౌన్స్ చేసింది. ఇక డాక్టర్ బాబు ఐతే బీచ్ వెళ్ళినప్పుడు వేసుకెళ్లే గెటప్ తో ఎంట్రీ ఇచ్చాడు. "సమ్మర్ లో కూల్ కూల్ గా చేసే పనులేంటో చెప్పరా" అంటూ డాక్టర్ బాబుని అడిగింది శ్రీముఖి. కూల్ గా తీసుకోవాలి అనేసరికి బ్యాక్ గ్రౌండ్ లో బోటిల్ మూత తీసిన సౌండ్ రావడంతో అందరూ నవ్వేశారు. ఆ తర్వాత అన్షు రెడ్డిని "వెకేషన్ విత్ హజ్బెండ్ వెకేషన్ విత్ అవుట్ హజ్బెండ్ అని అంటే" అంటూ అడిగింది శ్రీముఖి. "హజ్బెండ్ ఉంటే ఒక్కడే ఉంటాడు. హజ్బెండ్ లేకపోతే చాలా మంది అషన్స్ గా ఉంటారు" అని చెప్పింది. అంతే శ్రీముఖి ఆ ఆన్సర్ కి షాకయ్యింది.  "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ లో రెండో కోడలిగా నటిస్తోంది అన్షు రెడ్డి.  

బాబోయ్ ఏంటి పవిత్ర ఆ మాటలు...నీ లిప్ కావాలంటే సప్తగిరి యుద్ధం చేయాలా

  బుల్లితెర షోస్ లో పాగల్ పవిత్ర గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు రెగ్యులర్ గా ఫామిలీ స్టార్స్ లో కనిపిస్తోంది. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి "పెళ్లి కానీ ప్రసాద్" మూవీ టీమ్ వచ్చింది. ఇక సప్తగిరితో పవిత్ర చేసిన కామెడీ వేసిన డైలాగ్స్ మాములుగా లేవు. "వరల్డ్ కప్పు, పవిత్ర లిప్పు దొరకాలంటే చాలా యుద్ధం చేయాలి తెలుసా" అనేసరికి సప్తగిరి అవునా అన్నట్టుగా ఆమె ముఖాన్ని ఆశ్చర్యంగా చూసాడు. "మీకు అదృష్టం వచ్చింది యూజ్ చేసుకో ఓకే నా..ల్యాగ్ చేయకు" అంటూ మంచి అవకాశం ఇచ్చేసరికి.."నేను యుద్ధమే చేస్తా" అన్నాడు సప్తగిరి. "సప్తగిరి ఈరోజు నాపై దాదాగిరి" అంటూ తెగ మురిసిపోయింది.. తర్వాత సప్తగిరి "పవిత్రా ఐ లవ్  యు" అని చెప్పాడు. "ఐ లవ్ యు టూ" అని చెప్పింది పవిత్ర. ఆ తర్వాత ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సీన్ స్పూఫ్ చేశారు సప్తగిరి , పవిత్ర. మల్లెపూల దండ తెచ్చి పవిత్రలో పెడుతుండగా సుధీర్ మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి "నువ్వు ఆ అమ్మాయికి మల్లెపూలు ఎలా పెడుతున్నావో చూస్తున్నా" అన్నాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ ఐతే "సప్తగిరి లవ్ యు చెప్పాక పవిత్ర ఎక్స్ప్రెషన్స్ సూపర్...పవిత్ర పంచులు మాములుగా లేవు. ఈ ప్రోమో పవిత్ర సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యింది..పవిత్ర, సప్తగిరి స్క్రిప్ట్ ని చించేశారు..పవిత్ర పంచెస్ లో మంచి కిక్కు ఉంటుంది " అంటూ కామెంట్స్ చేశారు.

నాని నేను సమీరాని...సమంత అనుకుని కన్ఫ్యూజ్ కావొద్దు...

  సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి సమీరా భరద్వాజ్, ఆర్పి. పట్నాయక్, రఘు కుంచె, అనుదీప్ వచ్చారు. రాగానే సుమ అందరికీ గ్లాసుల్లో మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఐతే అందులో ఒక ఈగ అటు ఇటు గ్లాసులోకి దూరకడానికి ఎగురుతూ ఉంది. దానికి సుమ కౌంటర్ వేసింది. "నాని, నాని ఈ ఎపిసోడ్ కి కాదు వేరే ఎపిసోడ్ కి కాదు" అంటూ సుమా అనేసరికి దానికి సమీరా కూడా రికౌంటర్ వేసింది. "నాని నేను సమంత అనుకుని కన్ఫ్యూజ్ కావొద్దు ప్లీజ్" అని చెప్పేసరికి సుమ ఒక్కసారిగా షాకయ్యింది. ఇంతలో సుమ ఆడియన్స్ ని చూస్తూ "ఏ టీమ్ వీళ్లకు సపోర్ట్ చేయాలి" అని చెప్తూండే సరికి సమీరా టేబుల్ మీద డబ్బులు తీసి ఎవరికీ తెలీకుండా పాకెట్ లో పెట్టేసుకుంది. ఇంతలో సుమ చూసి "వ్వాట్ ఈజ్ థిస్ దోపిడీ " అంది..అనేసరికి అందరూ నవ్వేశారు. ఇంతలో ఆర్పి గారు మాట్లాడి "ఇలా దొంగతనం చేసినప్పుడు వాళ్లకు మైనస్ చేసి మాకు ప్లస్ చేసే అవకాశం ఏమన్నా ఉందా" అని అడిగారు. సుమ "లేదండి..అలాంటి రూల్స్ ఏమీ లేవండి " అనేసింది. "ఐతే ఇప్పుడు పెట్టండి" అంటూ ఆర్పీ అడిగారు. తర్వాత సమీరాతో పాటలు పాడించింది సుమ. అలాగే ఒక పాటను శృంగార రసంలో పాడించింది. అలాగే రఘు కుంచెతో పాడిద్దామని చూసింది. "ఏంటి బాగా శృంగార రసం విని" అనేసరికి అందరూ పడీ పడీ నవ్వారు. "రఘు గారికి ఇవ్వాల్సింది కదా శృంగార రసం" అంది సమీరా. దానికి సుమ "రఘు గారి పాటలన్ని శృంగార రసంలోనే ఉంటాయి" అంది. ఆ తర్వాత రఘు కుంచెతో పాటలు పాడించింది. అలాగే ఆర్పీ కూడా "వానా వానా వానా" సాంగ్ ని పాడారు. దానికి సుమ పక్కన ఉన్న వ్యక్తి "వాన పడితే మేడం మేకప్ పోతుంది" అంటూ డైలాగ్ వేసాడు.      

Illu illalu pillalu : చందుని కిడ్నాప్ చేశారని తెలుసుకున్న వాళ్ళిద్దరు.. ప్రేమ ప్లాన్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -133 లో..... చందుకి పెళ్లి ఇష్టం లేదు అందుకే వెళ్లిపోతున్నానని విశ్వ క్రియేట్ చేసి చందుని కిడ్నాప్ చేస్తాడు. ఇక రామరాజు తన పెద్ద కొడుకు కూడా వాళ్ళలాగే నన్ను మోసం చేసాడు. నా పరువు తీసాడని ఏడుస్తాడు. నేనంటే ఇష్టం లేక ఆయన పారిపోయాడా అని శ్రీవల్లి ఏడుస్తుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లొచ్చిన అబ్బాయికి పిల్లని ఎవరిస్తారు మేమ్ కాబట్టి ఒప్పుకున్నాం కానీ మీ అబ్బాయి ఇలా చేసాడని భాగ్యం అంటుంది. ఊళ్ళో అందరూ మనిషికో మాట అంటుంటారు. రామరాజు లాగా తన కొడుకులు అంటూ వెళ్ళిపోతారు. అన్నయ్య ఇలాంటి పని ఎప్పుడు చెయ్యడు. ఇందులో ఏదో మోసం ఉంది. నేను అన్నయ్యని ముహూర్తం లోపు తీసుకొని వస్తానని ప్రేమని తీసుకొని బయటకు వస్తాడు ధీరజ్‌. ఇదంతా మీ వాళ్ళు కావాలనే చేశారని ధీరజ్ అంటుంటే మా వాళ్లని అనకు అని ప్రేమ అంటుంది. మేకప్ ఆర్టిస్ట్ తో మా అన్నయ్య మాట్లాడడం చూసానని ప్రేమ చెప్తుంది. అప్పుడే మేకప్ ఆర్టిస్ట్ ప్రేమ, ధీరజ్ ల కంటపడుతుంది. తనని బెదిరించగా నేను మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తానని ఒక రూమ్ కి తీసుకొని వెళ్లి.. ప్రేమ, ధీరజ్ ఇద్దరిని లోపల ఉంచి బయటనుండి తాళం వేస్తుంది. తరువాయి భాగంలో ప్రేమ, దీరజ్ ఎలాగైనా చందు ఎక్కడున్నాడో కనిపెట్టి ముహూర్తం టైమ్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటారు. చందు బావని కనిపెట్టడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందంటూ భద్రవతికి కాల్ చేసి మాట్లాడుతుంది ప్రేమ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: దశరథ్ బ్రతకడం కష్టమే.. శివన్నారాయణకి తేల్చి చెప్పిన డాక్టర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -332 లో..... కార్తీక్ ఇంటికి వెళ్లి జరిగింది మొత్తం కాంచన, అనసూయలకి చెప్పగానే.. వాళ్ళు షాక్ అవుతారు. ఈ విషయం శౌర్యకి తెలియకుండా జాగ్రత్తపడండి అని కార్తీక్ చెప్తాడు. మా అన్నయ్యని షూట్ చెయ్యడమేంటి నేను వెంటనే మా అన్నయ్యని చూడాలని కాంచన ఏడుస్తుంటే.. ఇప్పుడు ఎక్కడికి వద్దు నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడు హాస్పిటల్ నుండి వస్తున్న అందరి చేత తిట్లు తినే వస్తున్నానని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకు వస్తాడు. మా డాడ్ కి ఎలా ఉంది అని జ్యోత్స్న అడుగుతుంది. తాను స్పృహలోకి వస్తే గానీ ఏం చెప్పలేమని డాక్టర్ అంటాడు. డాక్టర్ శివన్నారాయణని పక్కకి పిలిచి దశరథ్ బ్రతకడం చాలా కష్టమని డాక్టర్ చెప్పగానే శివన్నారాయణ మనసు ముక్కలవుతుంది. మరొకవైపు దశరత్ గురించి దీప ఆలోచిస్తుంటుంది. అప్పుడే కానిస్టేబుల్ వచ్చి నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావా అని అంటుంది. లేదు హాస్పటల్ లో ఉన్న దశరథ్ గురించి అని దీప అంటుంది. ఎందుకు ఉన్నాడో పోయాడో అనా అని ఇన్‌స్పెక్టర్ అంటాడు.గన్ ఎలా పేలిందో తర్వాత తెలుస్తుంది కానీ దశరథ్ గారు బాగుండాలని దీప అనుకుంటుంది. మరొకవైపు నేను బయటకు వెళ్తున్నానని కాంచన, అనసూయలకి చెప్తాడు కార్తీక్. స్కూల్ కి రెడీ అయి శౌర్య ఉంటుంది. ఎక్కడికి అని కార్తీక్ ని శౌర్య అడుగగా.. ఏదో డైవర్ట్ చేస్తాడు కార్తీక్. ఆ తర్వాత సుమిత్ర బాధపడుతుంటే.. నువ్వు ఇంటికి వెళ్ళమని జ్యోత్స్న అంటుంది. వెళ్ళనని సుమిత్ర అంటుంది. అప్పుడే ఇన్‌స్పెక్టర్ శివన్నారాయణ కి ఫోన్ చేసి స్టేషన్ కి రమ్మని చెప్తాడు. దీపకి బావ బెయిల్ కోసం తిరుగుతున్నాడు కావచ్చని జ్యోత్స్న అనగానే.. దీప బయటకు రాకూడదని సుమిత్ర అంటుంది. ఇది దెబ్బతిన్న ఆడదాని కోపమంటే అని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : ఎమోషనల్ అయిన సీతాకాంత్.. రామ్ గురించి తన ఆలోచన!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -379 లో..... రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు రామ్ చెప్పాడని ఒకరికొకరు పాయసం తినిపించుకుంటారు. అదంతా చూడలేని శ్రీలత, సందీప్, శ్రీవల్లి బయటకు వచ్చి కుళ్ళుకుంటారు. అయిపోయింది అంతా అయిపోయింది బావ గారు , మైథిలీ భార్యాభర్తలు అయినట్టు అలా తినిపించుకోవడం నాకు నచ్చలేదని శ్రీవల్లి అంటుంది. ఇంతవరకు ఏం చేసిన ఈ ఆస్తికి నిన్ను వారసుడుగా చూడడం కోసమే.. కొన్ని రోజులు ఓపిక పట్టు సందీప్ అని శ్రీలత అంటుంది. ఆ పసివాడు భాగయ్యాక అప్పుడు వాళ్ళ సంగతి చెప్తాను. అప్పటివరకు ఓపిక పట్టండి అని శ్రీవల్లి , సందీప్ లతో శ్రీలత అంటుంది. మరొకవైపు ఫణీంద్ర, సుశీల మాట్లాడుకుంటుండగా అప్పుడే రామలక్ష్మి వస్తుంది. రామ్ సిచువేషన్ చెప్తుంది. అయితే సీతాకాంత్ నిన్ను పెళ్లి చేసుకోమని అడిగే ఉంటాడే అని ఫణీంద్ర అనగానే.. లేదు నానమ్మ అడగలేదు, నేను మైథిలీ అని తను నమ్ముతున్నాడు.‌ అందుకే మీకు ఇబ్బంది అయితే వెళ్ళండి అని అంటున్నాడని ఫణింద్ర వాళ్ళకి చెప్తుంది రామలక్ష్మి. దీనికి సొల్యూషన్ స్వామి దగ్గరికి వెళ్తేనే తెలుస్తుందని రామలక్ష్మి స్వామి దగ్గరికి వెళ్తుంది. ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి అని రామలక్ష్మి అడుగుతుంది. మీకు ఇది పునర్జన్మ.. ఇప్పుడు మీరు కలిసి బ్రతకాలని దైవ నిర్ణయం అయితే కలిసి ఉండాలని స్వామి అంటాడు. బాబుని కాపాడుకునే మార్గం చెప్పండి అని రామలక్ష్మి అడుగుతుంది. హోమం చెయ్యాలని స్వామి చెప్తాడు. ఆ తర్వాత రామ్ అర్ధరాత్రి నిద్రలేచి.. సారీ సీతా నిన్ను ఇబ్బంది పెట్టలేనని తన కాళ్ళు మొక్కి వెళ్లిపోతుంటాడు. అప్పుడే సీతాకాంత్ చూసి రామ్ ని ఆపుతాడు. ఎక్కడికి అని అంటాడు. రామ్ ఏడుస్తూ చనిపోవడానికి అని అనగానే అలా అనొద్దు అని చెప్తాడు. నన్ను అందరూ ఒంటరిని చేసి వెళ్తున్నారని సీతాకాంత్ ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు రామ్ పరిస్థితి గురించి రామలక్ష్మి ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అమ్మ బర్త్ డే రోజున రాజ్ వస్తాడా.. అపర్ణకి మాటిచ్చిన కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -696 లో..... రాజ్ ని కలవాలని కావ్య కావాలానే నేను కూరగాయలకి వెళ్తున్నానని హింట్ ఇస్తుంది. దాంతో రాజ్ కూడా నేను వస్తానని చెప్తాడు. మీరెందుకు అక్కడికి అని కావ్య అనగానే.. నేను కూరగాయలు తీసుకోవడానికి అని రాజ్ అంటాడు. ఆ తర్వాత కావ్య అడ్రెస్స్ చెప్పగానే రాజ్ బయలుదేర్తాడు. కావ్య రాజ్ కోసం వెయిట్ చేస్తుంది. అక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారని కావ్యని అడుగగా నా భర్త గురించి అని కావ్య అంటుంది. అంటే నీ భర్త నీ దగ్గర ఉండడా అని వాళ్ళు అనగానే.. లేదు వేరేవాళ్ళ ఇంట్లో ఉంటున్నారని చెప్తుంది. వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే నువ్వు ఎలా ఉరుకుంటున్నావని వాళ్ళు అంటారు. అప్పుడే రాజ్  వస్తాడు. కూరగాయలు ఇప్పుడు ఎందుకు అని రాజ్ ని కావ్య అడుగుతుంది. పక్కన ఎవరో ఫోన్ మాట్లాడుతూ అన్నదానం అంటారు. దాంతో రాజ్ విని అన్నదానం కోసమని చెప్తాడు. అన్నదానం ఎందుకు.. రేపు ఏంటి స్పెషల్ అని కావ్య అడుగగా.. మా అమ్మ బర్త్ డే అని రాజ్ అనగానే ఈయనకి గతం గుర్తు ఉండి ఫ్రాంక్ చేస్తున్నారా అని కావ్య అనుకుటుంది. చిన్నప్పుడు మా వాళ్ళు చనిపోయారు. నాకు ఇలా ప్రతి సంవత్సరం చెయ్యడం అలవాటు అని రాజ్ ఏదో తోచింది చెప్తుంటాడు. అత్తయ్య బాగున్నారు ఇలా అంటున్నాడని కావ్య టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అన్నదానం ఎక్కడ అని కావ్య అడుగుతుంది. రాజ్ ఏదో ఆలోచిస్తుంటే కావ్యనే చెప్పగా.. అవునని రాజ్ అంటాడు. ఆ తర్వాత కావ్య, రాజ్ ఇద్దరు బయలుదేర్తారు. రాజ్ ఇంటికి రాగానే బావ కూరగాయలు తెచ్చావా అని యామిని అడుగుతుంది. నేను కూరగాయల షాప్ కి వెళ్లినట్లు నీకెలా తెలుసు అని రాజ్ కోప్పడతాడు. మొన్న అలాగే వచ్చావ్.. ఇప్పుడు ఇలా చేస్తున్నావ్.. నన్ను ఫాలో అవుతున్నావా అని రాజ్ అంటుంటే.. లేదు బావ అటుగా వెళ్తుంటే కన్పించావని యామిని అంటుంది. మరొకవైపు కావ్య బీరువా తీస్తుంటే రాజ్ షర్ట్ పై ఆర్ అనే లెటర్ ఉండే షర్ట్ కిందపడిపోతుంది. అది చూసి రాజ్, కావ్య మధ్య షర్ట్ గురించి జరిగిన సంఘటన గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నిబ్బా, నిబ్బి వేషాలన్నీ వేసా..బ్యాంకాక్ వెళ్ళినప్పుడు మొసలి మాంసం కూడా తినేసా  

  శ్రీసత్య బుల్లితెర మీద అందరికీ తెలిసిన నటి. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా. ఐతే తనతో చేసిన వాళ్లంతా కూడా మంచి ఇన్కమ్ సంపాదిస్తుంటే శ్రీసత్య మాత్రం ఇంకా ఏమీ సంపాదించుకోలేకపోయింది అని ఫీల అవుతూనే ఉంది. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పింది. "19 ఏళ్లకు ప్రేమ , ఎంగేజ్మెంట్ ఐపోయాయి. కానీ ఆ వయసుకు మెచ్యూరిటీ ఉండదు అన్న విషయం తర్వాత తెలిసింది. సినిమాల్లో చూపించినట్టు పచ్చడన్నం అన్నా వేసుకుని తింటాం అంటారు. రియల్ గా అది వర్క్ అవుట్ అవదు. ఆ టైంకి అదే ప్రేమ అనుకుంటాం. ఎం చేయకపోయినా అదే ప్రేమ అని ఫీలవుతాం. కానీ రియాలిటీలో అలా ఏమీ ఉండదు. ప్రేమించడం వరకు ఓకే కానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాలి. మంచి పర్సన్ ని చూసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా సినిమాలు చూసే పాడైపోయాను. ఆ టైములో సూసైడ్ చేసుకోవడానికి ట్రై కూడా చేశా. అంతా నిబ్బా, నిబ్బి వేషాలు వేసాను. ఐతే నేను ఇష్టం లేదు అని అతను చెప్పాక నేను టు ఇయర్స్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చేసా. మా డాడీ హౌస్ అరెస్ట్ చేశారు. మా డాడీకి మా రిలేషన్ అసలు ఇష్టం లేదు. ఇప్పుడు నేను సింగల్ గా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు పెళ్లి అంటే చాలా భయాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాగా పెళ్లి చేసుకున్నాక కొన్ని రోజులకు ఇంకో అమ్మాయి నచ్చగానే వెళ్లిపోతున్నారు. పెళ్లి చేసుకుంటే నా హజ్బెండ్ కూడా అలా చేయడన్న గ్యారెంటీ లేదు కదా. అలా అందరూ ఉండరు. లైవ్ ఇన్ రిలేషన్ షిప్ నా దృష్టిలో వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. లైఫ్ లాంగ్ సింగల్ గా ఉందామనుకుంటున్న కానీ కోరియన్స్ లో మంచి వాళ్ళు దొరికితే చేసుకుంటా. రీసెంట్ గా బ్యాంకాక్ వెళ్ళినప్పుడు లైఫ్ లో అన్ని ట్రై చేయాలి అంటూ గీతూ మొసలి మాంసం తింటూ ఒక ముక్క నాకూ ఇచ్చింది. మొసలి మాంసం తింటావా నువ్వు  మా ఇంట్లో పెద్ద గొడవలు ఐపోయాయి. కానీ తినేసాను ఐపోయింది కదా అని చెప్పాడు" అంటూ శ్రీసత్య చెప్పుకొచ్చింది.  

వీడినే రోయ్ కోటి రూపాయలకు పెళ్ళాం అమ్మేసింది!

  జగపతి బాబు అంటూ ఎవర్ గ్రీన్ హీరోగా అప్పటికీ ఇప్పటికీ ఎంతో పేరు ఉంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ నటుడు..గృహిణులకు ఎంతో ఇష్టమైన నటుడు కూడా. లేడీ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. శుభలగ్నం మూవీ జగపతిబాబు లైఫ్ లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మైల్ స్టోన్. ఇక కొంత కాలంగా నెగటివ్ రోల్స్ లో కనిపిస్తూ మంచి మైలేజ్ ని సంపాదించుకున్నాడు జగపతి బాబు. అలాగే చాలా డౌన్ టు ఎర్త్ కూడా..అలాంటాయన ఒక షోకి కూడా వచ్చాడు. డ్రామా జూనియర్ సీజన్ 8 ఎపిసోడ్ కి వచ్చి కాసేపు అలరించారు. హోస్ట్ సుధీర్ ఆయన్ని చూసి మీరు రావడం చాలా చాలా చాలా హ్యాపీగా ఉంది అనేసరికి జగపతి బాబు చాలా సీరియస్ గా చూసాడు. "సర్ ఏంటి చాల సీరియస్ గా ఉన్నారు. ఎవరొస్తే మీరు నవ్వుతారో వాళ్లనే రప్పిస్తాను" అంటూ రాజాని, ఆమనిని పిలిచాడు. ఇక అనిల్ రావిపూడి ఐతే "తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని కంబినేషన్ జగపతి బాబు, ఆమని, రోజా" అంటూ కితాబిచ్చాడు. "ఐనా అలా ఎలా అమ్మేశారండి ఆమని గారు" అని అడిగారు అనిల్. "కోటి రూపాయలు వస్తుంటే మొగుడెందుకు వేస్ట్ కదా" అన్నాడు జగపతి బాబు. "ఒకసారి ఎన్నికల క్యాంపైన్ కి వెళ్లాను. అప్పుడే శుభలగ్నం రిలీజ్ అయ్యాక. అప్పుడు జనాలు కొంతమంది...ఒరేయ్ వీడినే రోయ్ పెళ్ళాం అమ్మేసింది...వీడినే కోటి రూపాయలకు అమ్మేసింది" అంటూ తన లైఫ్ లో జరిగిన విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి "మీ రియల్ లైఫ్ లో మీ ఆవిడ ఇంకొకళ్ళకు నిజంగా అమ్మేస్తే మీరెలా ఫీలవుతారు సర్" అని అడిగాడు. "అమ్ముడుపోతా" అని సింపుల్ గా చెప్పేసాడు. ఆ ఆన్సర్ కి అందరూ నవ్వేశారు. ఏ సినిమాలో లేనిది శుభలగ్నం మూవీలో కనిపిస్తుంది. అదే కట్టుకున్న భర్తను కోటి రూపాయలకు అమ్మేయడం అనే కాన్సెప్ట్ అప్పట్లో జనాల్లోకి బాగా వెళ్ళింది. 

దొరబాబుకు వార్నింగ్ ఇచ్చిన రష్మీ

  జబర్దస్త్ లో రష్మీ మీద జోక్స్ మాత్రం ఆగడం లేదు. నెక్స్ట్ వీక్ ప్రోమోలో కూడా ఆమె మీద జోక్స్ పేలాయి. ఆటో రామ్ ప్రసాద్, దొరబాబు కలిసి వేసిన స్కిట్ రష్మీ కేంద్రంగా ఈ జోక్స్ బయటికొచ్చాయి. "నిన్న పంతులు గారి దగ్గరకు వెళ్ళావ్" ఎందుకురా అని దొరబాబు అడిగాడు ."జాతకం చూపించడానికి వెళ్లాను. ఆయన మందు మానెయ్ మందు మానెయ్ అన్నాడు మానేశా" అన్నాడు రామ్ ప్రసాద్. "రాత్రే కదా తాగావ్" అన్నాడు దొరబాబు. "పంతులు దగ్గరకు వెళ్లడం మానేశా" అన్నాడు రామ్ ప్రసాద్. "నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రష్మీ ఊళ్లోకొచ్చింది" అన్నాడు రామ్ ప్రసాద్. "నాకు తెలుసు లేరా..రాత్రి మా ఇంటికి వచ్చాకే పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది" అన్నాడు దొరబాబు. ఇక రష్మీ వెంటనే దొరబాబుని చూసి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది. "ఇంకా మానలేదా" అన్నాడు రామ్ ప్రసాద్".."నేనెక్కడా ఆపానని" అంటూ సిగ్గుపడిపోయాడు దొరబాబు. ఇక ఫైమా- బులెట్ భాస్కర్ స్కిట్ విషయంలో రష్మీ ఒక కౌంటర్ డైలాగ్ వేసి అందరినీ నవ్వించింది. ఫైమా - భాస్కర్ కలిసి పెళ్లైనట్టుగా నటించారు. "ఏమండి మన పెళ్లి రోజు వచ్చింది కదా సినిమా చూపించండి..నేను హారర్ సినిమా చూస్తా" అంది. "ఐతే నీ ముందే ఉంది చూసుకో" అంటూ భాస్కర్ ని చూపించింది రష్మీ. దానికి ఫైమా కిలకిలా నవ్వేసింది. ఇక వర్షా - నాటీ నరేష్ ఇద్దరూ కలిసి స్కిట్ వేశారు. వర్షా ఐతే "ఏవండీ మనం ముగ్గురం కాబోతున్నాం" అని చెప్పేసరికి నరేష్ పాతికేళ్ళు అయ్యింది..ఈ బ్రేకింగ్ న్యూస్ విని..ఎన్ని శనివారాలు చూశానో" అంటూ తెగ ఎక్సైట్ అయ్యింది. ఐతే ఈ షోకి కొన్ని ఎపిసోడ్స్ నుంచి హీరోయిన్ లయ వస్తోంది. జడ్జెస్ శివాజీ, లయ ఇద్దరూ స్కిట్స్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.