• Tithi - Mar, 31 2026

    31.03.2026 మంగళవారం స్వస్తి శ్రీ పరాభవ నామ
    తిథి : త్రయోదశి :ఉ.06.50 వరకు
    నక్షత్రం : ఫుబ్బ:సా.03:19వరకు
    వర్జ్యం : రా. 10.38-12.16వరకు
    దుర్ముహూర్తం : ఉ 08.25-09.14వరకు
    రాహుకాలం : మ 03.00-04.30వరకు
  • దుర్గా దేవి రూపం.. ఆయుధాల వెనుక ఆధ్యాత్మిక రహస్యాలు!

    2026-03-31 03:39:04

    భారతీయు ధర్మం మహిళను శక్తి స్వరూపం అని చెబుతుంది.  భారతదేశంలో కూడా శక్తి ఆరాధన చాలా ప్రాముఖ్యం చెందింది.  అమ్మవారి ఆరాధనకు నవరాత్రులు చాలా ప్రాశస్తమైనవి. ప్రస్తుతం చైత్ర నవరాత్రులు లేదా వసంత నవరాత్రులు జరుగుతున్నాయి...

    the 18 Puranas of Sanatan Dharma Explained

    2026-03-26 02:26:13

    సనాతన ధర్మంలో 18 మహాపురాణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణ గ్రంథాలు ధార్మిక విశ్వాసాలను వివరిస్తాయని చెబుతారు. ఇది కాకుండా, విశ్వం  ఆవిర్భావం, ఋషులు,  సాధువుల కథలు, చరిత్ర,  ప్రళయం గురించి కూడా పురాణాలలో ప్రస్తావించారు.  జీవితం గురించి ఎంతో గొప్ప, కఠినమైన వాస్తవాలు,  జీవన విదానం గురించి ఎన్నో విషయాలు, రహస్యాల గురించి ఈ పురాణాలలో పేర్కొన్నారు. ఇలాంటి ఈ పురాణాలు వేదాల తర్వాత రాయబడ్డాయని చెబుతారు. వీటిని అధ్యయనం చేస్తే మనిషి మీద చాలా లోతైన ప్రభావం ఉంటుందని చెబుతారు.

    గంగానదిలో అస్థికలను ఎందుకు నిమజ్జనం చేస్తారు.. గరుణ పురాణంలో ఉన్న రహస్యం ఏమిటంటే!

    Publish Date:2026-03-28 05:45:24

    గంగానదిలో అస్థికలను ఎందుకు నిమజ్జనం చేస్తారు.. గరుణ పురాణంలో ఉన్న రహస్యం ఏమిటంటే!
    [

    Videos

    ]

    లక్ష్మీదేవి మంగళ హరతులు

    Publish Date: 2018-07-28 04:55:18

    lakshmi devi mangala harathulu

    Jaya Jaya Harathi Janaki Deviki

    Publish Date: 2018-07-21 01:02:52

    Pavalimpu Pata

    Publish Date: 2015-10-04 05:35:05

    Annamayya Keerthana

    Publish Date: 2015-10-04 05:34:09

    Pelli Paata

    Publish Date: 2015-10-04 05:32:51

    Varalakshmi Vratam

    Publish Date:2020-07-31 00:17:57

    [

    Deity

    ]
    [

    AUDIO

    ]