English | Telugu

ఆమెతో కార్తిక్‌... ఉద‌య్‌పూర్‌లో ఏం చేస్తున్నారు?

బాలీవుడ్ రూమ‌ర్డ్ క‌పుల్ కార్తిక్ ఆర్య‌న్‌, సారా అలీఖాన్ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కారు. వారిద్ద‌రూ క‌లిసి ఉద‌య్‌పూర్‌లో చిరున‌వ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటున్న ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఉద‌య్‌పూర్‌కి వెళ్తున్న‌ట్టు కార్తిక్ త‌న ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. సారా కూడా ట్రిప్ గురించి పోస్ట్ చేశారు. అయితే ఇద్ద‌రూ క‌లిసి వెళ్తున్న సంగ‌తి మాత్రం ఆ పోస్టుల్లో లేదు. తీరా అక్క‌డ వారిద్ద‌రూ క‌లిసి ఉన్న ఫొటోలు వైర‌ల్ అవుతున్న‌ప్పుడు వీటి గురించి క్యూట్‌గా స్పందిస్తున్నారు. కార్తిక్ ఆర్య‌న్ మాట్లాడుతూ ``ఒకే చోటికి వెళ్లాం...