మళ్లీ వివాదంలోకి చక్రి ఆస్తులు..చక్రి తల్లి దీక్ష
దివంగత సంగీత దర్శకుడు చక్రి ఆస్తుల వివాదం ఇంకా కొనసాగుతోంది. చక్రి మరణం తర్వాత ఆస్తుల విషయంలో, చక్రి భార్య శ్రావణికి, ఆయన తల్లి, సోదరుడితో వివాదాలు నడిచిన సంగతి తెలిసిందే. ఇవి మొదలై దాదాపు ఏడాదిన్నర అయినా, ఇంకా కొలిక్కి రాలేదు