కార్తీక్, దీపలను కలసిన హిమ, శౌర్య!
'కార్తీకదీపం' సీరియల్ స్టార్ మా టీవి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ మంగళవారం జరిగిన ఎపిసోడ్-1558 లో హిమ, శౌర్యలు పడిపోతుండగా కార్తీక్ వచ్చి ఇద్దరిని పట్టుకుంటాడు. ఇద్దరూ కార్తీక్ ని చూసి ఎమోషనల్ అవుతారు. ఏడుస్తారు.. కార్తీక్ ఇద్దరిని ఎత్తుకొని ఏడుస్తాడు.