'నీకు అవసరం లేకపోతే వెళ్లి రామాయణం చదువుకో'
స్టార్ మా రాత్రి 8 ఐతే చాలు "ఇంటింటి గృహలక్ష్మి" అంటూ కస్తూరి వచ్చేస్తుంది. సీరియల్ లో ఎంతో పద్దతిగా, హుందాగా, గౌరవప్రదమైన పాత్రలో కనిపిస్తూ ఉంటుంది. ఐతే బయట కస్తూరి వేసే డ్రెస్సులు, చేసే అల్లరి, హడావిడి చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఎవ్వరికైనా సరే చెంప మీద కొట్టినట్టుగా సమాధానం ఇచ్చేస్తుంది.