నాని సినిమాలో హాలీవుడ్ అగ్ర హీరో!
వరుస విజయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే 'నాచురల్ స్టార్ నాని'(Nani)అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా సినిమాకి విభిన్నమైన జోనర్స్ ని ఎంచుకుంటు అభిమానులని, ప్రేక్షకులని తనదైన నటనతో మెస్మరైజ్ చేస్తు వస్తున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ ది థర్డ్ కేస్ వంటి వరుస చిత్రాలే అందుకు ఉదాహరణ