English | Telugu

మంచు వారికీ యాంటీగా మారిన విష్ణు

మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్, తనీష్, వరుణ్ సందేశ్ లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం "పాండవులు పాండవులు తుమ్మెద". ఈ చిత్రంలో వీరు ఐదుగురు అన్నదమ్ములుగా నటిస్తున్నారని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందులో మోహన్ బాబు, మనోజ్ లకు విష్ణు యాంటీ పాత్రలో నటిస్తున్నాడట. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు. అదే విధంగా త్వరలోనే రాంగోపాల్ వర్మతో ఒక డిఫరెంట్ సినిమా, పూరి జగన్నాథ్ తో ఓ కామెడి, కమర్షియల్ చిత్రం చేయనున్నాను. ఈ చిత్రాల గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.