English | Telugu

సోనమ్ కపూర్ ఆరోగ్యం ఎలా వుంది?

స్వైన్ ఫ్లూ‌తో బాధపడుతూ ముంబైలో చికిత్స పొందుతున్న సోనమ్ కపూర్ ఆరోగ్యం నిలకడగా వుందని డాక్టర్లు తెలిపారు. ముంబై ఆసుపత్రి లో ప్రత్యేక వార్డులో పొందుతున్న త్వరగా కోలుకుంటున్నదని అంటున్నారు. ఆమెపై ఆరోగ్యం వస్తున్న రూమర్లు నమ్మవద్దని మీడియాకి తెలియజేశారు. సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రీకరణ కోసం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉంటుండగా ఆమెకు స్వైన్ ఫ్లూ సోకినట్టు తెలియడంతో ముంబై‌కి తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రతి విషయంలో ఎన్నో జాగత్రలు తీసుకునే స్టార్స్‌కు సైతం స్వైన్‌ ఫ్లూ సోకడం బాలీవుడ్‌ అభిమానులను షాక్‌కు గురిచేసింది.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.