రమ్మనప్పుడు రావాలి.. పార్టీ మారని టిడిపి ఎమ్మెల్యేల వ్యాపారాలపై దాడులు
ప్రకాశం జిల్లా, అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ని అధికార పార్టీ టార్గెట్ చేసిందని జిల్లా వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు గొట్టిపాటి రవి కుమార్ ఎమ్మెల్యేగా...