సల్మాన్ ఒక్కడే కాదు!
బాలీవుడ్ తారలకి సినిమా కష్టాలు తప్పడం లేదు.... ఒకరి తర్వాత కటకటాలు లెక్కంటేందుకు పోటీపడుతున్నారు. మొన్న మోనికా బేడి, నిన్న సంజయ్‌దత్, ఇవాళ సల్మాన్ ఖాన్. వీళ్లే కాదు ఇంకా ఈ జాబితాలో చాలా మంది తారలున్నారు. పలు రకాల కేసుల్లో దోషులుగా తేలిన వారు కొందరైతే, అభియోగాలు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరిగిన, తిరుగుతున్న వారు ఇంకొందరు.