లయన్ ఫస్ట్ డే కలెక్షన్స్
లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత బాలయ్య నుంచి వచ్చిన లయన్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయట. తొలి రోజే ఈ సినిమా అయిదున్నర కోట్లు రాబట్టినట్లు సమాచారం. నైజాంలో కోటిన్నర, వైజాగ్, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, గుంటూరు ఒక్కొక్కటి నలభై నుంచి నలభై అయిదు లక్షల