షాకింగ్ : నయనతార పెళ్లి.. గప్‌చుప్‌గా
ప్రేమ, పెళ్లి కబుర్లలో నయనతార నలగడం కొత్త విషయమేమీ కాదు. శింబు, ప్రభుదేవా, ఆర్య.. ఇలా పలువురి పేర్లు నయనతార ప్రేమ వ్యవహారాల్లో తరచూ వినిపించేవి. వీటిపై సమాధానం చెప్పీ చెప్పీ నయనకూ విసుగొచ్చేసింది. ఇప్పుడు మరో హాట్ వార్త.. షికారు చేస్తోంది. ఈసారి ప్రేమ వ్యవహారం కాదు..