వల్లభనేని వంశీ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్... ఫిరాయింపులకు లైన్ క్లియర్..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వంశీపై, ఆ తర్వాత టీడీపీ కూడా సస్పెన్షన్ వేటేసింది. అనంతరం చంద్రబాబు, లోకేష్ పై ఘాటు విమర్శలు చేసి...