తెలంగాణపైకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్న బీజేపీ...
తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలన్నది బీజేపీ టార్గెట్. అందుకోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఏపీతో పోల్చితే తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో అధికారం కోసం సకల అస్త్రాలను ప్రయోగిస్తోంది.