కొమురవెల్లి మల్లన్న ఆలయం పక్కన శ్మశానవాటిక నిర్మాణాన్ని అడ్డుకుంటున్న భక్తులు
కొమురవెల్లి మల్లన్న , సిద్దిపేట జిల్లాకే తలమానికంగా వెలుగొందుతున్న ప్రముఖ శైవక్షేత్రం. ప్రతి సంవత్సరం 10 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతున్నాయి. ఆలయ అభివృద్ధి పై సీఎం కేసీఆర్ , జిల్లా మంత్రి హరీశ్ రావు కూడా...