చంద్రబాబుపై మార్షల్స్ దౌర్జన్యం... ఏపీ అసెంబ్లీలో రణరంగం
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అసెంబ్లీ మార్షల్స్ అనుచితంగా ప్రవర్తించారు. జీవో 2430పై నిరసన తెలుపుతున్న చంద్రబాబు అండ్ టీడీపీ ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించారు. అసెంబ్లీ బయట నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న బాబు...