ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం..! అమిత్ షా దగ్గరకు అశ్వద్ధామరెడ్డి..?
ఒకవైపు కేసీఆర్ డెడ్ లైన్ ముంచుకొస్తోంది... మరోవైపు ఆత్మగౌరవాన్ని చంపుకొని విధుల్లోకి వెళ్లొద్దంటూ యూనియన్లు పిలుపునిస్తున్నాయి. దాంతో, ప్రభుత్వం ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని వినియోగించుకోవాలా? లేక జేఏసీ చెప్పినట్లు వినాలో తెలియక ఆర్టీసీ కార్మికులు నలిగిపోతున్నారు