ఇన్ సైడర్ ట్రేడింగ్ పై... వైసీపీ వీడియో ప్రజెంటేషన్...
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే, అప్పటి ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నాయకులు, బంధువులు భారీగా భూములు కొనుగోలు చేశారంటూ...