వీరోచితంగా పోరాడి...వెన్నుచూపుతావా? అలాగైతే జీవితాంతం పారిపోవాల్సిందే...
తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా చేయడంతో గన్నవరం నియోజకవర్గంలో చెలరేగిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇటు టీడీపీలోనూ, అటు వైసీపీలోనూ వంశీ మంటలు ఇంకా చల్లారలేదు. అసలేం జరుగుతుందో క్లారిటీ లేక రెండు పార్టీల్లో లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టుకోవడానికి ......