గ్రేడ్-1 ర్యాంక్... కానీ అక్కడన్నీ ...లో-క్లాసే
సంగారెడ్డి... గ్రేడ్-1 ర్యాంక్ మున్సిపాలిటీ... అంతేకాదు, ఏళ్ల తరబడి జిల్లా కేంద్రంగా కొనసాగుతోంది... 1954లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన సంగారెడ్డిలో ప్రస్తుతం లక్ష పైచిలుకు జనాభా, 70వేలకు పైగా ఓటర్లు ఉన్నారు.