జగన్ దూకుడు.. దిశ చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకావాలి
దిశ చట్టాన్ని ఇటీవలే అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఇది చట్టంగా మారింది. కాగా, దిశ చట్టం అమలు కోసం తీసుకుంటున్న చర్యలపై సీఎం వైఎస్ జగన్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.