పదో ఎక్కమే చెప్పకపోతే పదో తరగతి ఎలా పాసవుతారు?
సంగారెడ్డి జిల్లా కంది జెడ్పీ హైస్కూల్ లో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు పరిశీలించి... పదో తరగతి స్టూడెంట్స్ తో ముచ్చటించారు. ఆర్ధికమంత్రి కాస్తా... మ్యాథ్స్, సోషల్, సైన్స్ టీచర్ గా మారి...