కేసీఆర్-జగన్ మధ్య దూరం.! ఉమ్మడి ప్రాజెక్టుపై వెనకడుగు?
కేసీఆర్, జగన్ మధ్య దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది. ఇటీవల తన సన్నిహితులతో జగన్మోహన్ రెడ్డిపై కేసీఆర్ నెగటివ్ కామెంట్స్ చేశారనే టాక్ బయటికొచ్చింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ వేలకోట్లు సంపాదించారని...