సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు... బాబుతో టచ్ లో ఉన్నారు
సాధారణంగా విపక్ష ఎమ్మెల్యేలు... అధికార పార్టీతో టచ్ లో ఉండటం సహజం. వీలు కుదిరితే, అధికార పార్టీలోకి జంప్ చేస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీయే... రివర్స్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ...