ఈ మనిషికి నిద్ర ఎలా పడుతోంది?.. జగన్ పై ఫైర్!!
రాజధాని అంశంతో ఏపీ వాతావరణం వేడెక్కింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం బిల్లు ప్రవేశ పెట్టడంతో.. రాజధాని ఉద్యమం మరింత ఉధృతమైంది. రైతులు, మహిళలు.. అరెస్టులు, లాఠీ దెబ్బలు లెక్కచేయకుండా..