మండలి రద్దు... వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయాన్ని తప్పుబట్టిన వైఎస్ జగన్
మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకుగానూ ఒక తీర్మానం కూడా ఆమోదించిందని సమాచారం. కాసేపట్లో అసెంబ్లీలో ఈ తీర్మానంపై చర్చ జరగనుంది. 2007, ఏప్రిల్ 22న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో..