పోలీసుల దౌర్జన్యకాండ... అమరావతి పొలాల్లో ఘోరం...
అమరావతి రణరంగాన్ని తలపిస్తోంది. పోలీసుల దౌర్జన్యాలతో 29 గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నెలరోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. అమరావతి కోసం తరలివస్తోన్న రైతులు, మహిళలు, పిల్లలపై పోలీసులు దాష్టీకానికి పాల్పడుతున్నారు. లాఠీలతో గొడ్డును బాదినట్లు...