నో కామెంట్.. మూడు రాజధానులపై నోరు మెదపని మండలి చైర్మన్!
శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులను సెలెక్టు కమిటీకి పంపాలనే నిర్ణయం తాను తీసుకోవటం వల్లనే శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆవేశంగా మాట్లాడారు తప్ప ఉద్దేశ పూర్వకంగా దుర్భాషలాడలేదని...