కేటీఆర్ ధీమా.. టీఆర్ఎస్ కైవసం చేసుకున్న మునిసిపాలిటీలు ఇవే!
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయ దుందుభీ కొనసాగుతోంది. మరిపెడ, ధర్మపురి, కొత్తపల్లి, చెన్నూరు, పరకాల, బాన్సువాడ అలాగే పెద్దపల్లి మున్సిపాల్టీలను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.