సభలో స్పీకర్ హోదాను మరచిన తమ్మినేని...
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరు చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజులుగా ఆయన ప్రవర్తించిన తీరు పై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చలు నడుస్తున్నాయి. ప్రభుత్వ, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాల నడుమ స్పీకర్ తమ్మినేని...