గవర్నర్ జోక్యం చేసుకోవాలి... జగన్ తీరుపై చంద్రబాబు నిప్పులు...
రాజధాని వివాదం, మండలి పరిణామాలపై తెలుగుదేశం నేతలు మరోసారి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన టీడీపీ లీడర్లు... మండలిలో జరిగిన పరిణామాలను వివరించారు.