సూర్యాపేటలో అష్టాచెమ్మ ఆడింది! 31 మందికి అంటించింది..
లాక్డౌన్ ప్రభావంతో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. బోర్ కొట్టడంతో చాలా మంది సంప్రదాయ ఆటలైన అష్టాచెమ్మ, వైకుంఠపాళీ, పులి-మేక, వామనగుండ్లు(ఒనగండ్లు), చెస్, క్యారమ్స్ లాంటి ఆటలతో కాలాన్ని గడిపేస్తున్నారు....