ఏపీలో నాటుసారా ఏరులై పారుతోంది! స్పీకర్ తమ్మినేని
నాటు సారాపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతోందని, ఎక్సైజ్ శాఖ నిద్రపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సారాతో పాటు గంజాయి, నిషేధిత గుట్కా విచ్చలవిడిగా...