English | Telugu
మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Updated : Jun 26, 2020
కరోనాతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల భారం కూడా అధికమవుతోంది. వరసగా 20 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.