English | Telugu
45 ఏళ్ల ఎమర్జెన్సీ వంకతో కాంగ్రెస్ పై అమిత్ షా ట్వీట్ల దాడి..
Updated : Jun 25, 2020
తరువాత లక్షలాది మంది ప్రజల పోరాటం వల్ల ఎమర్జెన్సీని ఎత్తివేశారని అమిత్ షా తన ట్వీట్ల ద్వారా తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం తిరిగి నిలబడింది కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అది లేదన్నారు. కేవలం ఒక కుటుంబ ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు పక్కన పెట్టి పరిపాలన చేసారని అయన విమర్శించారు. దీంతో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అలాగే ఉండిపోయిందని అమిత్ షా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మైండ్‌సెట్‌లో ఇప్పటికి ఎమర్జెన్సీ ఆలోచనలే ఉన్నాయని అమిత్ షా విమర్శించారు.