English | Telugu
మరో వైసిపి ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. చెన్నైలో ట్రీట్ మెంట్
Updated : Jul 14, 2020
తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనారోగ్యంగా ఉండడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది దీంతో అయన చెన్నై లోని అపోలో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే నెల్లూరు నగరంలో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వెంకటగిరిలో ఓ పోలీస్ స్టేషన్‌కూడా కరోనా వైరస్ కారణంగా మూసివేశారు. తాజాగా రాష్ట్రంలో 30 మంది కోలుకుని డిశ్చార్జి కాగా... ఇప్పటివరకూ మొత్తం 16,464 మంది డిశ్చార్జి అయ్యారు.