నెట్‌ఫ్లిక్స్ కొత్త నిర్ణయం.. స్టార్ హీరోలు, బడా నిర్మాతలు ఇక అంతే!
తెలుగు సినిమాలు, సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ప్రపంచ మార్కెట్‌ను సైతం టార్గెట్ చేస్తోందని అందరూ చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోలు, బడా నిర్మాతలు