అవధానప్రక్రియకు విశేషప్రాచుర్యం కల్పించిన శతావధాని
ఆంధ్రదేశంలో అవధాన విద్యకు విస్తృతమైన ప్రాచుర్యం తీసుకువచ్చి, రూపురేఖలు ఏర్పరచడంలో, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన తెలుగు కవి, అవధాని, నాటకకర్త చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి.