సోము వీర్రాజు వ్యూహంతో ఏపీలో టీడీపీ పతనం ఖాయమా..?
కొద్ది రోజుల క్రితం వరకు స్తబ్దుగా ఉన్న ఏపీ బీజేపీ, కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిననాటి నుండి కొత్త జోష్ తో ముందుకు సాగుతోంది. అధ్యక్షడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియాతో మాట్లడుతూ...