హాట్ గా ఆ ఎమ్మెల్సీ సీటు.. రేసులో కోదండ, జర్నలిస్టులు! కారణమిదేనా?
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి హాట్ సీటుగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానంతో పాటు ఈ సీటుకు త్వరలో ఎన్నిక జరగనుంది. అయితే హైదరాబాద్ కంటే వరంగల్ స్థానంలో పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.