సస్పెండై నిరసన తెలుపుతున్న ఎంపీలకు టీ అఫర్ చేసిన డిప్యూటీ చైర్మన్
రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిన సమయంలో పోడియంలోకి దూసుకెళ్లి, నిసరన తెలియజేసి సభ నుండి సస్పెండ్ అయిన 8 మంది వివిధ పార్టీల ఎంపీలు, నిన్న రాత్రంతా పార్లమెంట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద తమ ఆందోళనను కొనసాగించారు.