బిగ్ బాస్ అగ్ని పరీక్ష లేటెస్ట్ అప్ డేట్స్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
బిగ్ బాస్ అగ్ని పరీక్ష షూటింగ్ కి సిద్దమైనట్లు అప్ డేట్స్ ద్వారా తెలుస్తోంది. జడ్జెస్ గా నవాడీపీ, అభిజిత్, బిందు మాధవి ఉన్నారన్న విషయం తెలుస్తోంది. 40 మంది కామన్ మ్యాన్ నుంచి ఈ జడ్జెస్ బెస్ట్ అనుకున్న వాళ్ళను నెక్స్ట్ రౌండ్ కి పంపించబోతున్నారు. అలాగే ఇందులో 25 మంది ఎలిమినేట్ కాబోతున్నారన్న విషయం తెలుస్తోంది. ఇక సెలెక్ట్ ఐన 15 మందిని ముగ్గురు జడ్జెస్ ఒక్కొక్కరు 5 గురిని తీసుకుని వాళ్లకు టాస్కులు ఇచ్చి ఆడించబోతున్నారు....