Publish Date:Dec 12, 2024
సీజన్ ను బట్టి దుస్తులను మార్చడం సహజం. చలికాలంలో ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు ధరిస్తే.. వేసవికాలంలో కాటన్ దుస్తులు ధరిస్తుంటాం. అయితే చలికాలంలో ధరించే ఉన్ని దుస్తుల విషయానికి వస్తే చాలామంది అలెర్జీని అనుభవిస్తారు. ముఖ్యంగా ఈ ఉన్ని దుస్తులు వేసుకోగానే దురదలు వస్తాయి. చలికి ఇబ్బంది పడే చర్మం మీద ఈ ఉన్ని దుస్తుల వచ్చే దురదలు మరింత అసౌకర్యం కలిగిస్తాయి. అయితే.. ఉన్ని బట్టలు ధరించినప్పుడు ఇలా దురద ఎందుకు పెడుతుందో తెలుసుంటే..
ఉన్ని దుస్తులు ధరించినప్పుడు కొందరికి దురద వస్తుంది. దీనికి టెక్స్టైల్ డెర్మటైటీస్ సమస్య కారణం కావచ్చని అంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. దీన్ని ఉన్ని అలెర్జీ అని కూడా పిలుస్తారు. ఉన్ని దుస్తుల ఫైబర్ క్లాత్ కు మానవ శరీర చర్మం టచ్ అయినప్పుడు చర్మం రియాక్షన్ అవుతుంది. దీని వల్ల దురద కలుగుతుంది.
ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు చలికాలంలో ఉన్ని దుస్తులు ధరించినప్పుడు ఈ ఉన్ని దుస్తుల అలెర్జీ సమస్యను ఎక్కువగా ఎదుర్కుంటారు. ఉన్ని దుస్తుల ఫైబర్స్ ను చర్మం పై రుద్దినప్పుడు చర్మం పై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. దీని కారణంగా చర్మం మరింత కందిపోయనట్టు అవుతుంది.
చలికాలంలో ఉన్ని దుస్తులను ధరించడం వల్ల ఇలా అలెర్జీ ఎదుర్కునే సమస్య ఉన్నా సరే.. కొందరు చలికారణంగా వాటినే ధరించాలని అనుకుంటారు. చాలామంది ఇదొక అలెర్జీ సమస్య అనే విషయం కూడా తెలియదు. ఈ కారణంగా అలెర్జీ ఉన్నా సరే దుస్తులు ధరిస్తారు. కానీ ఇలా అలెర్జీ ఉన్నవారు ఉన్నికి బదులు ఇతర ఫ్యాబ్రిక్స్ ను కూడా ఉపయోగించవచ్చు.
ఒకవేళ ఉన్ని దుస్తులు ధరించడం వల్ల అలెర్జీ ఎదురవుతూ ఉంటే సింపుల్ గా పాత ఉన్ని స్వెటర్లు, దుస్తులను ఎండలో ఉంచి ఆ తరువాత వాటిని డ్రై క్లీన్ చేసిన తరువాత వాటిని ధరించాలి. అప్పుడే స్కిన్ అలెర్జీలు తగ్గే అవకాశం ఉంటుంది.
*రూపశ్రీ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-wearing-woolen-clothes-itchy-35-189779.html
అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రుచికరమైన పెసరపప్పు హల్వాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
గ్రీన్ మటన్ కర్రీని పచ్చి మసాలాలు, పచ్చిమిర్చి మరియు కొబ్బరి పేస్ట్ తో అత్యంత రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
దీపావళిలో టపాసులు పేలేటప్పుడు కంటికి గాయాలైతే తీసుకోవాల్సిన అత్యవసర జాగ్రత్తలు మరియు ప్రథమ చికిత్స గురించి తెలుసుకోండి.
బేరి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి. గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుదల, బరువు నియంత్రణ మరియు మధుమేహం అదుపులో పియర్ ఫ్రూట్ ఎలా సహాయపడుతుందో పూర్తి వివరాలు.
అన్నాన్ని ఫ్రిజ్లో పెట్టి మళ్లీ వేడి చేసి తింటున్నారా? రీహీటెడ్ రైస్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం మరియు పాటించాల్సిన 24 గంటల రూల్ గురించిన పూర్తి వివరాలు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ వంట నూనెలు ఉత్తమమైనవి? కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటానికి నూనెలను ఏ విధంగా వాడాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారా? మార్కెట్ క్రీమ్స్కు బదులుగా 800 ఏళ్ల నాటి ఆయుర్వేద నిపుణులు సూచించిన జాజికాయ, ములేఠీ పేస్ట్ చిట్కాతో సహజంగా మెరిసే కళ్లను సొంతం చేసుకోండి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి, డయాబెటిస్ ముప్పును నివారించడానికి కార్డియాలజిస్ట్ హెచ్చరిస్తున్న 4 హానికరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి.
మినుములు లేదా మినప్పప్పు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో తెలుసా? ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉండే మినుములు జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, ఎముకలను బలంగా మార్చి, కీళ్ల నొప్పులు మరియు ఉబ్బసానికి ఎలా చెక్ పెడతాయో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
నడుము నొప్పితో బాధపడుతున్నారా? వెన్నెముకను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మరియు నడుము నొప్పిని తగ్గించడానికి పాటించవలసిన 5 అత్యవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మానవ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలు కాదంటూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు సంచలన విషయాలు వెల్లడించాయి. సగటు ఉష్ణోగ్రత ఎందుకు తగ్గుతుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దీపావళి బాణసంచా పొగ వల్ల ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకోండి. N95 మాస్క్ వినియోగం, AQI తనిఖీ మరియు తీసుకోవాల్సిన హెల్త్ టిప్స్.
ప్రకృతి సృష్టించే అత్యంత భయంకరమైన , విధ్వంసకరమైన ముప్పులలో సునామీ ఒకటి. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాలు లేదా అల్లకల్లోలాల కారణంగా ఉద్భవించే ఈ రాక్షస అలలు క్షణాల్లో తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి.