లేడీ డాన్ అరుణపై న్యాయవాది సంచలన వ్యాఖ్యలు

 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపలు సృష్టించిన లేడీ డాన్ అరుణ కేసుకు సంబంధించి హైకోర్టు లాయర్ రాజారాం సంచలన వ్యాఖ్యలు చేశారు...నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసు అధికారికి ఆయన వినతిపత్రం అందజేశారు.

అరుణ ఎస్సీ అని చెప్పుకొని అనేకమందిని బెదిరించి డబ్బులు వసూలు చేసేదని..అసాంఘిక కార్యకలాపాలకు అపార్ట్మెంట్ ని అడ్డాగ చేస్తుందని లాయర్ తెలిపారు.. అదే అపార్ట్మెంట్లో మూడో ఫ్లోర్లో తను నివాసం ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు.. అరుణ ఆగడాలు మితిమీరి పోయాయని.. అనేక మంది బాధితులు ఇంకా రాలేక భయపడుతూనే ఉన్నారని తెలిపారు.. ఇటువంటి కిలాడి లేడి డాన్ అరుణను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు..
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu