న్యూ మెక్సికో లో కాల్పుల కలకలం

. పలువురు గాయపడ్డారు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని పోలీసులు  సంఘటనా స్థలంలోనే కాల్చి చంపారు. కాగా దుండగురి కాల్పులలో పోలీసులు సహా పలువురు గాయపడ్డారు.   క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు.