కోవిడ్ వల్ల నాడీ మండల వ్యవస్థ పై తీవ్ర ప్రభావం!
posted on Nov 21, 2022 9:30AM
కోవిడ్ వల్ల నాడీ మండల వ్యవస్థ నాశనం అయిపోతుంది. అని నిపుణులు గుర్తించారు.కోవిడ్ కారణంగా మెదడులో నాడీ మండల వ్యవస్థలో పలురకాల మార్పులు వచ్చాయని దీనినే న్యూరో కోవిడ్ దీనినే పరిశోధకులు సేరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లేదా బ్లడ్ ప్లాస్మా కొందరిలో ఉన్నట్లు గుర్తించారు. వీరి వద్ద సమీకరించిన స్యంపుల్స్ కంట్రోల్ గ్రూప్ వారు మెదడు ఆకారం పరీక్షించాలని అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని 1౩ నెలల పాటు రోగుల పై సర్వే చేసారు వారి అనారోగ్యం తో పాటు మరిచి పోయిన లక్షణాలను కనుగొనే ప్రయాత్నం చేసారు.కోవిడ్ 19 కారణంగా నాడీ మండల వ్యవస్థ లోని నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అయితే అది నరాల లోని కణాల పై ప్రభావం చూపలేదని ఒక పరిశోదన లో సహజంగా కోవిడ్ వల్ల వాసన రుచి కోల్పోవడం గమ నించామని. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ ఇతరులలో ఉన్నప్పుడు వ్యాధి మరింత బలంగా ఉంటుందని నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం ఉంటుందని ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు స్ట్రొక్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు పరిశోదనలో కనుగొన్నారు.బేసిన్ విశ్వ విద్యాలయం యునివర్సిటి హాస్పిటల్ బేసిల్ స్విట్జర్లాండ్ చేసిన పరిశోదన లో న్యురోకోవిడ్ ను నిర్ధారించారు.దీని నివారణకు అంతకు ముందు ఏమి జరిగిందో తెలుసుకోవాలి. పరిశోదనా బృందం న్యూరో కోవిడ్ లో వచ్చిన మార్పులు గుర్తించారు పరిశీలన ద్వారా సేరిబ్రో స్పైనల్ ఫ్ళూయిడ్ బ్లడ్ ప్లాస్మా ఉన్నట్లు గుర్తించారు ఈ విషయాన్ని నేచర్ కామ్యునికేషన్స్ జర్నల్ లో పరిశోదనా అంశాలను ప్రచురించారు.
కోవిడ్ వల్ల న్యూరో లాజికల్ డ్యామేజ్ ను ఎలా నివారించాలో చూద్దాం...
పరిశోదన 4౦ కోవిడ్ రోగులు 19 మంది రకరకాల న్యూరో సమస్యలతో ఉన్న వారి లో వస్తున్న మార్పులు న్యురోకోవిడ్ మార్పులు పరిశోదకులలో సేరిబ్రో స్పైరల్ ఫ్లూయిడ్ బ్లడ్ ఫ్లాస్మా వ్యక్తులలో ఉన్నట్లు వాటిని పరీక్షకు పంపారు వారిలో ఉన్న అణువులు 1౩ వారాల తరువాత అనారోగ్య అంశాల పై వారు కోల్పోయిన లక్షణాలను నిశితంగా గమనించారు. ఆ వర్గం లో ప్రత్యేకంగా తీవ్రమైన న్యురోలాజికల్ లక్షణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వారిలో అదనపు రోగనిరోదక శక్తి ఉందని గుర్తించారు.కొంతమంది వ్యక్తులలో వినికిడి శక్తి కోల్పోయి నట్లు మెదడులో రక్త ప్రవాహం సైటో కేం స్ట్రోం వచ్చి ఉండవచ్చని నిపుణుల అంచనా కాగా వారిలో అదనపు రోగ నిరోధక శక్తి ఉందని గుర్తించారు. మారోవైపు పరిశోధకులు శరీరం లోని స్వీయ కణాలు ఒకమాటలో చెప్పాలంటే ఆటో ఇమ్యూన్ లక్షణం ప్రతిచర్య అదనపు ఇమ్యూన్ రెస్పాన్స్ ఉన్నట్లు తెలిపారు.యాంటి బాడీలు బ్లడ్ బ్రెయిన్ వ్యవస్థను అయిన విషయాన్ని అనుమతించారు. పరిశోదన చేసిన గ్రెగర్ హేట్టర్ మాట్లాడుతూ మెదడులో ఇమ్యూన్ సేల్స్ యాక్టివ్ అయినట్లు గుర్తించారు దీనిని ప్రత్యేకంగా మైక్రో గ్లియాగా పీర్కొన్నారు.అదే విధంగా ప్రజలలో కోవిడ్ న్యూరో లక్షణాలు మెదడుకు కింది భాగం లో ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్న వారిలో మెదడులోని ప్రత్యేక భాగాలలో ఆల్ ఫ్యాక్టరీ కార్టెక్స్ ఆభాగం మన వాసన గుర్తించేందుకు వీలున్న కణాలని నిర్ధారించారు.మెదడులో కొన్ని రకాల మాలిక్యూల్స్ రక్తం లో సేరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ వల్ల రోగనిరోదక శక్తి పెరుగుతుంది. మెదడులోని పరిణామం తగ్గిపోతుంది లేదా న్యూరో లాజికల్ లక్షణాలు వస్తాయని శాస్త్రజ్ఞులు హట్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం బయోమార్కర్స్ ను పరీక్షించాల్సి ఉందని వీటిలో అత్యధికులు పాల్గొనడం విశేషం.
పరిశోదన లక్ష్యం లో భాగం గా రక్త పరీక్షల్ ద్వారా అసలు తీత ఉన్నవాటిని గుర్తించ వచ్చు.అందులో న్యూరో కోవిడ్ దీర్ఘకాలం కోవిడ్ ఇన్ఫెక్షన్ ప్రారంభంలో ఉందా దీర్ఘకాలికంగా ఉందా అన్న విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది.బయో మర్కర్స్ ఆధారంగానే మందులు ఇస్తామని మళ్ళీ మళ్ళీ రావడం వాటివల్ల వచ్చే నష్ట నివారణకు రక్తం లో గుర్తించాలి. దీనిని ఎం సి పి ౩ కీలక పాత్ర పోషిస్తుంది వ్యాధి నిరోధక స్పందన ఉందొ లేదో చూడాలని హట్టర్ అన్నారు. దీనిపై వైద్య పరంగా దాగిఉన్న వాస్తవాన్ని నిజాన్ని పరిశీలించాల్సి ఉంది. ప్రాధమికంగా వాటిని గుర్తించడం ముఖ్యమని సగం కన్నా ఎక్కువ రోగానిరోదకశక్తి మెదడులో ఉంటె వాటిని గుర్తించడం కీలకమని హట్టర్ అభిప్రాయ పడ్డారు.