కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఫిట్స్!
posted on Nov 22, 2022 9:30AM
ఇంఫ్లూ ఎంజా తో ఇబ్బందులు తప్పవు -పరిశోదన లో వెల్లడి...
ఏది ఏమైనా ఆరోగ్యరంగం లో వృత్తి పరంగా ఉన్న వారు ప్రతి వ్యక్తి పట్ల శ్రద కనపరచాలి. వారిలో అనుకోకుండా మూర్చ,లేదా ఫీట్స్ సామాజికంగా సమస్యలు వస్తాయి అదీకాక శారీరకంగా వచ్చే గాయాలు వారిని మరింత కుంగ దీస్తాయి .అందుకే వారిని అప్రమత్తం చేయాలి.మూడు నెలలుగా ఏమౌతోంది అసలు ఈసమస్యకు కారణం కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో 55 % ఫిట్స్,ఎపిలేప్సీ ఆరు నెలలో వస్తుంది . దీనితో పాటు ఇన్ఫ్లూయెంజా ప్రమాదం పొంచి ఉందని న్నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్య పిల్లల లోకంటే పెద్దలలో నే ఎక్కువగా ఉందని పరిశోదనలో వెల్లడి అయ్యింది వివరించారు.కోవిడ్ 19 సమయం లో ఆసుపత్రికి వెళ్ళని వారిలోనూ ఫిట్స్ మూర్చ వచ్చిన ఘటనలు గమనించినట్లు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.కాగా పరిశోదన వివరాలను న్యూరాలజీ జర్నల్ లో ప్రచురించారు.కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వారి వివరాలను సేకరించే సమయం లో ఇన్ఫ్లూయెంజా ఉన్న వారితో పోల్చి చూస్తే దాదాపు ఇవే లక్షణాలు ఉన్న స్త్రీ పురుషుల వివరాలనుపరిసీలించ్చారు. లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారినీ పరీక్షించారు.ఇందులో 1,52,754 మంది ఉన్నారని అందరూ కోవిడ్19 ఇన్ఫ్లూయెంజా గ్రూపులు ఉన్నాయని తెలిపారు. వారి పరిశోదనలో ౦.94 % ఎపిలేప్సీ వంటి లక్షణాలు ఉన్నట్లు కోవిడ్ ఇన్ఫ్లూయెంజా ఉన్న వారు ౦.6౦ % ఉన్నట్లు నిర్ధారించారు.మొత్తం మీద ఎపిలేప్సీ ఫిట్స్ వంటివి తక్కువే అని కోవిడ్ ఇన్ఫెక్షన్ కన్నా 1% తక్కువే అని నిపుణులు నిర్ధారించారు.అధిక సంఖ్యలో కోవిడ్ పరీక్షలు నిర్వహించినండువల్లె ఎపిలేప్సీ ఫిట్స్ ఉండి ఉండవచ్చు ఆక్స్ ఫర్డ్ యునివర్సిటి కి చెందిన డాక్టర్ అర్జున్ సేన్ తెలిపారు.ఫీట్స్,సీజర్స్ సమస్యలు పిల్లలో పెరగడానికి కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరగకుండా నివారించాల్సిన అవసరం ఉందని మొత్తం మీద దీనిప్రభావం కొంత మేర తక్కువే అని అంటున్నారు.
ప్రత్యేకంగా ఆరోగ్య సేవలు అందించేవారు ప్రతి ఒక్క వ్యక్తినీ నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది వారి లో వచ్చే ఫీట్స్ మూర్చ సీజేర్స్ ఏరూపం లో వస్తున్నాయి గమనించడం వారిని అప్రమత్తం చేయడం ప్రజలకు సరైన అవగాహన కలిగి ఉండడం వల్ల దీనిప్రభావం కొంత మేర ఉండవచ్చు .పరిశోదనలో పాల్గొన్న కొంతమంది లో మరలా ఫిట్స్ వచ్చినట్లు గమనించలేదు ఆరునెలల క్రితమే మూర్చ వచ్చి ఉండవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.వారిలో ఫిట్స్ వచ్చి ఉండవచ్చు నని అంచనా. వారిలో ఫిట్స్ వచ్చాయా అన్న విషయం లేదా కొంత ప్రభావం వల్ల వచ్చిన ఫలితమా అన్న అంశం గమనించాల్సి ఉంది .