• Tithi - Apr, 01 2026

    01.04.2026 బుధవారం స్వస్తి శ్రీ పరాభవ నామ
    తిథి : చతుర్దశి:ఉ].06:28 వరకు
    నక్షత్రం : ఉత్తరాషాడ : సా.3:48 వరకు
    వర్జ్యం : రా: 12.33-02.13వరకు
    దుర్ముహూర్తం : ఉ 11.39-12.27వరకు
    రాహుకాలం : మ 12.00-01.30వరకు
  • హనుమాన్ జయంతి.. అసలు హనుమాన్ జయంతి ఎప్పడంటే..!

    2026-04-01 01:49:18

    భారతీయులకు హనుమంతుడు అంటే ఎనలేని భక్తి,  గౌరవం, ప్రేమ ఉంటాయి.  భారతదేశంలో ఎక్కువగా ఉన్న దేవాలయాలు హనుమంతుడి దేవాలయాలే.. ప్రతి గ్రామంలో హనుమంతుడి దేవాలయాలు తప్పకుండా ఉండటం చూడవచ్చు.య  అయితే హనుమంతుడి ఆరాధనకు హనుమాన్ జయంతి మరింత శ్రేష్టం. హిందూ పంచాంగం గమనిస్తే,.. రెండు హనుమాన్ జయంతులు కనిపిస్తాయి.  ఒకటి చైత్ర శుద్ద పౌర్ణమి కాగా.. రెండవది వైశాఖ  శుద్ద దశమి.. ఈ రెండింటిలో నిజంగా హనుమంతుడు జన్మించినది ఎప్పుడు? అసలైన హనుమాన్ జయంతి ఎప్పుడు అని చాలా మంది గందరగోళ పడుతూ ఉంటారు.  దీనికి పండితులు చక్కని వివరణ ఇచ్చారు. అదేంటో తెలుసుకుంటే..

    the 18 Puranas of Sanatan Dharma Explained

    2026-03-26 02:26:13

    సనాతన ధర్మంలో 18 మహాపురాణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణ గ్రంథాలు ధార్మిక విశ్వాసాలను వివరిస్తాయని చెబుతారు. ఇది కాకుండా, విశ్వం  ఆవిర్భావం, ఋషులు,  సాధువుల కథలు, చరిత్ర,  ప్రళయం గురించి కూడా పురాణాలలో ప్రస్తావించారు.  జీవితం గురించి ఎంతో గొప్ప, కఠినమైన వాస్తవాలు,  జీవన విదానం గురించి ఎన్నో విషయాలు, రహస్యాల గురించి ఈ పురాణాలలో పేర్కొన్నారు. ఇలాంటి ఈ పురాణాలు వేదాల తర్వాత రాయబడ్డాయని చెబుతారు. వీటిని అధ్యయనం చేస్తే మనిషి మీద చాలా లోతైన ప్రభావం ఉంటుందని చెబుతారు.

    గంగానదిలో అస్థికలను ఎందుకు నిమజ్జనం చేస్తారు.. గరుణ పురాణంలో ఉన్న రహస్యం ఏమిటంటే!

    Publish Date:2026-03-28 05:45:24

    గంగానదిలో అస్థికలను ఎందుకు నిమజ్జనం చేస్తారు.. గరుణ పురాణంలో ఉన్న రహస్యం ఏమిటంటే!
    [

    Videos

    ]

    లక్ష్మీదేవి మంగళ హరతులు

    Publish Date: 2018-07-28 04:55:18

    lakshmi devi mangala harathulu

    Jaya Jaya Harathi Janaki Deviki

    Publish Date: 2018-07-21 01:02:52

    Pavalimpu Pata

    Publish Date: 2015-10-04 05:35:05

    Annamayya Keerthana

    Publish Date: 2015-10-04 05:34:09

    Pelli Paata

    Publish Date: 2015-10-04 05:32:51

    Varalakshmi Vratam

    Publish Date:2020-07-31 00:17:57

    [

    Deity

    ]
    [

    AUDIO

    ]