విజేందర్ సహా బాక్సర్ రామ్ సింగ్ అరెస్ట్

Publish Date:Apr 4, 2013

NADA collects samples from Vijender, other boxers, Vijender Singh's samples taken for tests, boxer Ram Singh arrested, boxer Ram Singh arrested

 

విజయేందర్ సహా బాక్సర్ రామ్ సింగ్ బంధువుల ఇంట్లో దొరికిన ఐదు కిలోల డ్రగ్స్ ను స్వాదీనం చేసుకున్న పోలీసులు రామ్ సింగ్ ను పంజాబ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కేంద్ర క్రీడా శాఖ ఒత్తిడికి తలొగ్గిన నాడా బుధవారం ఉదయం టోర్నీలు లేనప్పుడు చేసే డోప్ టేస్ట్ లకు అవసరమైన రక్తం, మూత్రం శాంపిల్స్ ను విజేందర్ నుండి సేకరించింది. విజేందర్ తో పాటు మిగతా బాక్సర్ల వద్ద నుండి కూడా నాడా రక్తం, మూత్రం శాంపిల్స్ ను సేకరించింది. ఆశ్చర్యకంగా నాడా చేసే పరీక్షలలో హెరాయిన్ కు సంబంధించిన పరీక్సలు లేకపోవడం గమనార్హం.